టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ వివిధ సబ్జెక్టులలో టీచర్ & నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... ఎలాంటి రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ pdf. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలరు భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! డెమో/ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ pdf లింక్ కింద డౌన్లోడ్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : IGCSE & AS/A Level Educators లో.. Mathematics Computer Science Environmental Management PYP Educators లో.. Home Room Teacher ICSE & ISC Curriculum Educators లో.. Mathematics Economic Chemistry Mass Media & C...



























