టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - అన్ని జిల్లాల వారు అప్లై చేయండి..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ వివిధ సబ్జెక్టులలో టీచర్ & నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ & నోటిఫికేషన్ pdf.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ వివిధ సబ్జెక్టులలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలరు భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! డెమో/ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ pdf లింక్ కింద డౌన్లోడ్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
ఎంపిక విధానం :
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ అడ్రస్ :
- IGCSE & AS/A Level Educators లో..
- Mathematics
- Computer Science
- Environmental Management
- PYP Educators లో..
- Home Room Teacher
- ICSE & ISC Curriculum Educators లో..
- Mathematics
- Economic
- Chemistry
- Mass Media & Communication
- Hindi
- Art with SUPE
- Yoga
విభాగాలు :
- గణితం
- కంప్యూటర్ సైన్స్
- ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్
- PYP హోమ రూమ్ టీచర్
- ఎకనామిక్స్
- కెమిస్ట్రీ
- హిందీ
- యోగ
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- ఇంగ్లీష్ లో మాట్లాడడం & రాయడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
- ICT లో నైపుణ్యం కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, డెమో నిర్వహించి, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
ఈమెయిల్ అడ్రస్ :
దరఖాస్తు చివరి తేదీ : 30.11.2026
అధికారిక వెబ్సైట్ : https://www.hpsbegumpet.org.in/careers/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
సూచన : ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ని రకాల అర్హత ధ్రువ పత్రాల కాపీలను జత చేసి చివరి తేదీ నాటికి చేరే విధంగా పంపించాలి. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment