నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివిధ రెగ్యులర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్... 10+2, బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ అర్హతతో మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ నుండి గ్రూప్ - B, C లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 13.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 10.12.2026 నాటికి లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అర్హులు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన Pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది.పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 55. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : సూపరింటెండెంట్ - 04 సీనియర్ అసిస్టెంట్ - 05 జూనియర్ అసిస్టెంట్ - 06 టెక్నికల్ అసిస్టెంట్ - 04 SAS అసిస్టెంట్ - 02 లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - ...



























