DVC Notification 2026: రాత పరీక్ష లేకుండా! 108 శాశ్వత ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు విడుదల - నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ ఇక్కడ
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.... ఇంజనీరింగ్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కలకత్తాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) భారీ శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 108 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహించడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 06.11.2026 నుండి 06.12.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 108. పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ డిగ్రీ లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. GATE-2025 లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరా...






















