ప్రభుత్వ లాబొరేటరీస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) శాశ్వత పోస్టులు విడుదల - టెన్త్ ఇంటర్ పాస్ మిస్ అవ్వకండి..
10వ తరగతి అర్హతతో CSIR - NPL లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్... భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (NPL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 23.12.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్, దరఖాస్తు ఫామ్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 25. పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/SSC లో అర్...



























