Gandhi Hospital Recruitment 2026: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన - అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు - అప్లై చేయండి
గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్. ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. 💁🏻♂️ మెడికల్, నాన్-మెడికల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 తెలంగాణ ప్రభుత్వం, సూపరింటెండెంట్ కార్యాలయం, గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్. ఆర్థిక శాఖ అనుమతితో.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రకటన పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి సోర్సెస్ కింద ఇవ్వబడినాయి . పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి. ఎలక్ట్రీషియన్, CT & MRI టెక్నీషియన్, క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ECG టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఆక్సిజన్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్ట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 30.11.2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 63. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఎలక్ట్రీషియన్ - 04, CT ...



























