జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష ఫీజు లేదు. అర్హతలు, ఎంపిక విధానం ఇక్కడ. దరఖాస్తులు చేసుకోండి..
తెలంగాణలో జిల్లా కోర్టు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది...
సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
జిల్లా న్యాయ సేనాధికారి సంస్థ, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ యువత ఆఫ్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. స్థానిక జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 10.12.2026 తేదీ నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విభాగాలు :
- సీనియర్ సూపర్ సూపరింటెండెంట్
- టైపిస్ట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 46 సంవత్సరాలకు ఉంచకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన , ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,500/- నుండి రూ.40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించుకోవాలి.
- నేరుగా లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సమర్పించవచ్చు.
దరఖాస్తు చిరునామా :
- The Principal District and Session Judge, Mahabubabad.
అధికారిక వెబ్సైట్ : https://mahabubabad.dcourts.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 17.11.2026
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.12.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 17.11.2026
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 10.12.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment