జాబ్ మేళా పత్రిక ప్రకటన: ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రూ.25,000/- జీతం, వివరాలు
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడ్లైన్స్ బ్యూరో (UEI &GB) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
ఉద్యోగం మేళ - పత్రిక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు 25.11.2026 న, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కాలేజ్ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడ్లైన్స్ బ్యూరో, డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ T. రాము గారు ఒక ప్రకటనలో తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లో డాటా ఎంట్రీ ఆపరేటర్/ సెల్స్ అసోసియేట్/ క్యాషియర్ విభాగంలో 100 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక్కడ తెలుపబడిన ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. జాబ్ లొకేషన్ హైదరాబాద్. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
- ఇంటర్వ్యూ నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పని ప్రదేశం : హైదరాబాద్.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.16,000/- నుండి రూ.25,000/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటా లేదా RESUME తో పాటుగా విద్యార్హతల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు చేసుకొని యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో నందు 25.11.2026 తేదీ నాటికి ఉదయం 11:00 గంటలకు జరిగే జాబ్ మేళకు హాజరు కావాల్సిందిగా కోరారు.
సందేహాలు నివృత్తి కోసం మరియు మరిన్ని వివరాల కోసం శ్రీనివాస్ HR మేనేజర్ గారిని సంప్రదించవలసినదిగా చరవాణి నెంబర్ 8712699097 / 7306336001/ 8712699096 ప్రకటనలో పేర్కొన్నారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
























Comments
Post a Comment