రైల్వే నుండి 281 పోస్టుల భర్తీకి ప్రకటన - రాత పరీక్ష లేదు. 10th - Degree అప్లై చేయండి
అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఐటిఐ, డిప్లోమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు శుభవార్త! భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ (రైట్స్), నుండి ఐటిఐ, డిప్లోమా, గ్రాడ్యుయేట్ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ No. Pers./26-10/Apprentice/2026-27/01 తేదీ: 04.11.2026 విడుదలైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05 .11.2026 నుండి 2 5.11.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనగా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 281. విభాగాల వారీగా ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 168, డిప్లొమా అప్రెంటిస్ - 62, ట్రేడ్ అప్రెంటిస్ - 51. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, డిప్లొ...






















