పదో తరగతి అర్హతతో టెక్నికల్ సపోర్ట్ ఖాళీల భర్తీకి ప్రకటన, 20000 జీతం. వివరాలు..
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నుండి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) బీబీనగర్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఇలాంటి రాత పరీక్షలు లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం Pdf లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 04. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -I : 02 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -II : 02 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర...






















