అసిస్టెంట్ ఉద్యోగాలు 2026: ప్రభుత్వ శాశ్వత 215 అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం - ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు - వివరాలు
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ఆహ్వానం.... బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ యూనివర్సిటీ (DU) ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారీ నోటిఫికేషన్ Advt.No.R &P/325/2026, తేదీ : 29.10.2026 న జారీ చేసింది. అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న 215 పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 30.11.2026 తేదీ నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధించిన Pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 215. పోస్ట్ పేరు : అసిస్టెంట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి...






















