రైల్వే నుండి 281 పోస్టుల భర్తీకి ప్రకటన - రాత పరీక్ష లేదు. 10th - Degree అప్లై చేయండి
అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఐటిఐ, డిప్లోమా, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ (రైట్స్), నుండి ఐటిఐ, డిప్లోమా, గ్రాడ్యుయేట్ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ No. Pers./26-10/Apprentice/2026-27/01 తేదీ: 04.11.2026 విడుదలైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.11.2026 నుండి 25.11.2026 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనగా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు వివరాలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 281.
విభాగాల వారీగా ఖాళీలు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 168,
- డిప్లొమా అప్రెంటిస్ - 62,
- ట్రేడ్ అప్రెంటిస్ - 51.
- విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) ఇంజనీరింగ్ విద్యార్హత లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50%-60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 05.11.2026 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అకడమీక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📌 ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 ఐటిఐ జనరల్ డిగ్రీ అభ్యర్థులు ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rites.com/
అధికారిక కెరియర్ పేజీ లింక్ :: https://www.rites.com/Career
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుల తో అర్హత ధ్రువపత్రాల నకలు కాపీలను జత చేసి On-Line ద్వారా సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 05.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 25.11.2026 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
























Comments
Post a Comment