జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - పోస్టుల వివరాలు - అప్లికేషన్ లింక్
తెలంగాణ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్:
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!
తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి ప్రకటన విడుదల అయినది. శాశ్వత పోస్టు లో ఖాళీలు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. తాజాగా మహేశ్వరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఖాళీగా ఉన్న 19 అసిస్టెంట్ ప్రొఫెసర్, పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది.ఎటువంటి రాత పరీక్షా లేకుండా ! ఇంటర్వ్యూలను నిర్వహించి తుది జాబితాను తయారు చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 19.
పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు :
- Anaestasia
- Pharmacology
- Physiology
- Orthopaedic
- Pathology
- Community medicine
- Ophthalmology
- OBGY
- Pediatrics
- TB &CD
- General medicine
- General surgery
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, MD/ MS/ DNB & MBBS లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
- అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభకు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ మొత్తం 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం..
- అసోసియేట్ ప్రొఫెసర్ రూ.1,50,000/-
- అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,25,000/-
- సీనియర్ రెసిడెంట్ రూ.1,06,461/-
- ట్యూటర్ రూ.55,000/-
- ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Office of the Principal Govt Medical College, Maheshwaram, BIET Campus, Mangalpally, Ibrahimpatnam.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం తేదీ : 26.11.2026 ఉదయం 11 నుండి,
ఇంటర్వ్యూ తేదీ : 03.12.2026 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://gmcmaheshwaram.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
























































Comments
Post a Comment