WCL Recruitment 2026: బొగ్గు గనుల శాఖ 514 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి
10వ తరగతి అర్హతతో వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ (WCL) నుండి పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.... భారత ప్రభుత్వానికి చెందిన వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ (WCL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ 16.11.2026 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. AP,TG అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 17.11.2026 నుండి 01.12.2026 తేదీ నాటికి వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 514. విభాగాల వారీగా ఖాళీగా వివరాలు : క్లర్క్, గ్రేడ్-III : 422 స్టోర్ ఇష్యూ క్లర్క్, గ్రేడ్ -III : 44 Jr. డాటా ఎంట్రీ ఆపరేటర్, T & S Gr.E : 48 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండ...





















































