CDB Recruitment 2026 | ఇంటర్, డిగ్రీ తో కొబ్బరి డెవలప్మెంట్ బోర్డ్ 35 JOBs భర్తీకి ప్రకటన | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ తో 35 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖకు చెందిన కొబ్బరి డెవలప్మెంట్ బోర్డ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 35 ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ అధికారిక వెబ్సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి. పోస్టులను అనుసరించి కొన్ని ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మరికొన్ని పోస్టులకు రాత పరీక్షా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోండి. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 35.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- డిప్యూటీ డైరెక్టర్ (డెవలప్మెంట్) - 04,
- అసిస్టెంట్ డైరెక్టర్ (డెవలప్మెంట్) - 01,
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 02,
- అకౌంట్స్ ఆఫీసర్ - 01,
- డెవలప్మెంట్ ఆఫీసర్ - 02,
- డెవలప్మెంట్ ఆఫీసర్ (టెక్నాలజీ) - 02,
- అసిస్టెంట్ - 01,
- ఆడిటర్ - 01,
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 01,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - II - 02,
- ఫీల్డ్ ఆఫీసర్ - 05,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
- లోయర్ డివిజన్ క్లాక్ - 13.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ/ బీఈ/ బీటెక్/ మాస్టర్ డిగ్రీ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 21.12.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, నైపుణ్య పరీక్షల ఆధారంగా ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా వేతన శ్రేణి ప్రకారం రూ.19,900/- నుండి రూ.2,06,700/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి/ మాజీ సైనికులకు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 21.12.2026.
అధికారిక వెబ్సైట్ :: http://www.coconutboard.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
























Comments
Post a Comment