బొగ్గు గనుల శాఖ లో ఉద్యోగాలు విడుదల: ITI, Diploma, Graduat, and Inter Apply here..
ఇంటర్నెట్ షిప్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
కోల్ ఇండియా లిమిటెడ్, భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన మహారత్న కంపెనీ, ఇంటర్న షిప్ అవకాశాలను ప్రధానమంత్రి ఇంటర్న షిప్ పథకం (PMIS) కింద అందించడానికి వివిధ విభాగాల్లో ఖాళీలను పూరించడం కోసం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 50 కాలిన భర్తీకి కోల్ ఇండియా లిమిటెడ్ నుండే ప్రకటన జారీ అయినది.
🌞 విద్యార్థులకు/ అభ్యర్థులకు సూచన :: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ 2026 ప్రారంభమైంది. ఇప్పటికే PMIS వెబ్సైట్ ద్వారా అనేక కంపెనీలు ఇంటర్న్షిప్ (అవకాశాలు) కార్యక్రమాలను అందిస్తున్నాయి. PMIS గైడ్లైన్స్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- స్కాలర్షిప్, అలాగే ఏక మొత్తంలో ఒకేసారి రూ.6000/- ఆర్థిక సహాయంతో పాటు ఇంటర్న్షిప్ పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన యువత/ విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండా వెబ్సైట్ https://pminternship.mca.gov.in/login/ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన, చదువుతున్న విద్యార్థులు కూడా ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హులు. అలాగే దూరవిద్య ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు కూడా అర్హులు. మరింత సమాచారం కోసం 1800116090 టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించండి. రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్, లేదా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ను సంప్రదించాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ విద్యార్థులకు సూచనలు చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
ఇంటర్న్ షిప్ రోల్స్ :
- Office Intern Secretarial Practice - 10
- Office Intern COPA - 15
- Office Assistant Steno Hindi - 05
- Office Intern Secretarial Practice - 10
- Office Intern COPA - 10
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా & పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ ద్వారా అందిన అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు స్కాలర్షిప్ రూపంలో ప్రతి నెల రూ.9000/- చెల్లిస్తారు.
ఇంటర్న్ షిప్ డ్యూరేషన్ : 12 నెలలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://pminternship.mca.gov.in/
అధికారిక ప్రకటన :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 02.11.2026,
దరఖాస్తు గడువు :: 02.12.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























Comments
Post a Comment