✨Flash Updates✨  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు విడుదల - 837 పోస్టుల కోసం..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ACE శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తో 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత 58 ఉద్యోగాల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:28.11.2026
  •  
  • NEW! 🎉 ITI, Diploma, Degree అర్హతతో BBMB లో JOBs ..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 ESIC Medical Staff Recruitment 2026..Apply here చి.తే:15.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    KNR District Back Log Vacancies Notification 2026 - Apply 25 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27


    • విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 25 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

     

    కరీంనగర్  జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 20/11/2026 విడుదల.


    తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్  కరీంనగర్ జిల్లా, విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన కరీంనగర్  జిల్లాలోని (అన్ని మండలాల) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21.11.2026 నుండి 05.12.2026 @ 05:00PM వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 25.


    గ్రూప్ -IV విభాగంలో ఈ క్రింద తెలుపబడినట్లు ఖాళీలు ఉన్నాయి:
    ✅ విభాగాల వారీగా ఖాళీలు :
    • జూనియర్ అసిస్టెంట్
    • లైబ్రేరియన్ గ్రేడ్-III

    క్లాస్ -IV (ODSC) విభాగంలో ఈ క్రింద తెలుపబడినట్లు ఖాళీలు ఉన్నాయి:
    ✅ విభాగాల వారీగా ఖాళీలు :
    1. ఆఫీస్ సబార్డినేట్
    2. కమాటి 
    3. కుక్ 
    4. శానిటరీ జవాన్
    5. పబ్లిక్ హెల్త్ వర్కర్
    6. నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 5వ తరగతి/ 7వ తరగతి/ 10వ తరగతి.. 
    • యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ /లైబ్రేరియన్ సైన్స్  అర్హత కలిగి ఉండాలి.
    • కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
    • తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.


    వయోపరిమితి : 

    1. 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి అలాగే 54 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    ఎంపిక విధానం :

    1. విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ వయస్సు ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ డిగ్రీ ఆఫ్ డిజేబిలిటీ ఆధారంగా వెయిటేజ్ మార్కులు కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు. 
    2. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రామాణికంగా తీసుకుంటారు.
    3. ఎలాంటి రాత పరీక్ష లేదు.

    ఎంపిక పారా మీటర్లు:
    1. అకాడమిక్ విద్య అర్హతలో కనబరిచిన ప్రతిభకు 80 మార్కులు కేటాయించారు.
    2. అంగవైకల్యంకు 10 మార్కులు కేటాయించారు.
    3. వయస్సుకు 10 మార్కులు కేటాయించారు.
    4. ఇలా మొత్తం 100 మార్కులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు విధానం : 

    • దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.


    దరఖాస్తు చిరునామా :

    • రూమ్ నెం.7, నూతన కలెక్టర్ కార్యాలయము, కరీంనగర్ జిల్లా నందు దరఖాస్తులను సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    అధికారిక వెబ్సైట్ : https://karimnagar.telangana.gov.in/


    అధికార నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 21.11.2026 at 10:00 AM.


    దరఖాస్తు స్వీకరణ ముగింపు : 05.12.2026 at 5:00 PM.


    📌 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 26-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 28-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 15-December-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    జాబ్ మేళా పత్రిక ప్రకటన: ఈనెల 25న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రూ.25,000/- జీతం, వివరాలు

    జిల్లా న్యాయవ్యవస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు.. SRPT Dcourts Assistant JOBs Apply here..

    PM SHRI పాఠశాలల్లో Guest Special Needs Educators నియామకాల కోసం ప్రకటన.... ఇక్కడ దరఖాస్తులు చేసుకోండి.

    Hostel Warden Recruitment 2026: త్రివేణి స్కూల్ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి ప్రకటన - ఆసక్తి కలిగిన వారి కోసం వివరాలు..

    TG Medical and Health Dept. Notification 2026: మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో 70 ఉద్యోగాలు విడుదల - అప్లై చేయండి..

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    TGMS JGTL నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ 52 పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    Hyd District Back Log Vacancies Notification Apply 83 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! YDBR ఆరోగ్యశాఖలో 18 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    Gandhi Hospital Recruitment 2026: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన - అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు - అప్లై చేయండి

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ "మిషన్ శక్తి పథకం" క్రింద మంజూరైన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    MBB TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    ADL District Back Log Vacancies Notification Apply 18 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27

    📢 జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి 💥 కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది, ఇలా అప్లై చేయండి..