రాత పరీక్ష లేకుండా! 242 పోస్టుల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటన, ఇలా అప్లై చేయండి.
ECIL, Hyderabad రాత పరీక్షా! లేకుండా 242 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన... B.E/ B.Tech & 3 సంవత్సరాల డిప్లొమా అర్హతతో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (GEA) మరియు డిప్లొమా అప్రెంటిస్ (TA) విభాగాల్లో ఖాళీగా ఉన్న 242 అప్రెంటిస్ సీట్ల భర్తీకి ప్రకటన . ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఈ అప్రెంటిస్ పోస్టుల కోసం అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. శిక్షణ కాలంలో ప్రతి నెల స్కాలర్షిప్ రూపంలో రూ.10,900 నుండి రూ.12,300 వరకు చెల్లిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో 24.11.2026 నుండి 13.12.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ అవకాశం తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మిస్ అవ్వకండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 242. పోస్ట్ పేరు : గ్రాడ్యుయేట్ ఇంజ...





















































