గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. రాత పరీక్ష ఫీజు లేదు ఎంపికైతే అర లక్ష జీతం. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి.. Guest Faculty Positions Recruitment 2026 Apply here.
నిరుద్యోగులకు శుభవార్త! యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానం. 🎉 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ (UoH), సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ మరియు సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్టడీస్ విభాగంలో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 06.12.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలను మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మొత్తం ఖాళీల సంఖ్య :: 05. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో.. పోస్టులను బట్టి MA in ELE/ Ph.D in English/ PGDTE/ M.Phil in English అర్హత కలిగి ఉండాలి. సంబంధిత ...





















































