TGMREIS Faculty Notification 2026: రాత పరీక్ష లేకుండా! ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ - ఇలా అప్లై చేయండి
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ (TGMREIS) మంచిర్యాల జిల్లా నందు టీచింగ్ పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.TGMRJC బెల్లంపల్లి బాలికలకు బోధించుటకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన నిరుద్యోగ మహిళ అభ్యర్థులు 26.11.2026 నుండి 28.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : జూనియర్ లెక్చరర్ (JL) మ్యాథమెటిక్స్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్/M.Sc మాథ్స్/B.Ed లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. TET అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత విభాగంలో పన...





















































