NTA 15 Office Assistant (OA) Notification 2026: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ విడుదల. డిసెంబర్ 10 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 ఆఫీస్ అసిస్టెంట్ (OA) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన No. A-A8/12/2024-PE1 (7837) Dated: 25 November 2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా ప్రకటన జారీ అయిన తేదీ నుండి 15 రోజుల లోగా అనగా; 10th December 2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 15.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ అసిస్టెంట్ (OA).
💥 కాంట్రాక్ట్ కాలం :
- 5 సంవత్సరాలు, పొడిగించే అవకాశం ఉంది.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం (MS W, MS Excel, Power Point, e-mail & internet) వాడకంపై అవగాహనతో ఇంగ్లీష్ హిందీ రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 10.12.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, NTA నిర్ణయించిన ప్రక్రియ ద్వారా.. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
- (దరఖాస్తుల పరిశీలన & వ్యక్తిగత సంభాషణ & ఇంటర్వ్యూ ఉండవచ్చు)
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి 7వ CPC పే లెవెల్ -4 కు సమానం ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ లో 📧ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు 📧ఈ-మెయిల్ చిరునామా : recruitment@nta.ac.in
💰దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://nta.ac.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.11.2026 at 10:00 AM,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 10.12.2026 at 04:59 PM.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.























































Comments
Post a Comment