NTA 15 Office Assistant (OA) Notification 2026: ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి నోటిఫికేషన్ విడుదల. డిసెంబర్ 10 లోగ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 5 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 ఆఫీస్ అసిస్టెంట్ (OA) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన No. A-A8/12/2024-PE1 (7837) Dated: 25 November 2026 విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా ప్రకటన జారీ అయిన తేదీ నుండి 15 రోజుల లోగా అనగా; 10th December 2026 సాయంత్రం 05:00 వరకు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 15. 📋 విభాగాల వారీగా ఖాళీలు : ఆఫీస్ అసిస్టెంట్ (OA). 💥 కాంట్రాక్ట్ కాలం : 5 సంవత్సరాలు, పొడిగించే అవకాశం ఉంది. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం (MS W, MS Excel, Power Point, e-mail & internet) వాడకంపై అవగాహనతో ఇంగ్...





















































