నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ - 415 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుండి నిరుద్యోగ యువతకు భారీ
శుభవార్త !
భారత ప్రభుత్వానికి చెందిన, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఖాళీగా ఉన్నటువంటి ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్ లో పోస్టింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు ఉంటాయి.అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడి, ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. పూర్తి వివరాలకు కోసం వెబ్సైట్ ను తరచుగా సందర్శిస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 415.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ఇంజనీర్/ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ET) : 200
- సూపర్వైజర్ ట్రైనీ (ST) : 215
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో
- బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్) /డిప్లొమా/CA/ CMA/పోస్ట్ గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60%-65% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.11.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది జాబితాను విడుదల చేస్తారు.
పని ప్రదేశం : బెంగుళూర్ లేదా భారతదేశమంతట.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.45,000/- నుండి రూ.88,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://cdn.digialm.com/EForms/configuredHtml/33192/103379/HHccs0RNZAobMPyMcO/Index.html
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- UR/OBC/ EWS అభ్యర్థులకు రూ.1072/-
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యంగులకు మరియు మాజీ సైనికులకు రూ.472/-
అధికారిక వెబ్సైట్ : https://cdn.digialm.com/EForms/configuredHtml/33192/103379/HHccs0RNZAobMPyMcO/Index.html
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.11.2026 @ 10:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.12.2026 @ 11:45 PM వరకు.
పరీక్ష తేదీ : జనవరి 27, 2027 నాటికి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.11.2026 @ 10:00 AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 28.12.2026 @ 11:45 PM వరకు.
పరీక్ష తేదీ : జనవరి 27, 2027 నాటికి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























































Comments
Post a Comment