TG KMBA District Road Safety Coordinator- Contract Recruitment 2026: జిల్లా రోడ్డు భద్రత అధికారి కార్యాలయంలో ఉద్యోగాలు విడుదల - 40,000 జీతం - రాత పరీక్ష లేదు - వివరాలు
నిరుద్యోగులకు శుభవార్త !
గ్రాడ్యుయేట్ అర్హతతో Disrtict Road Safety Co-Ordinator ఉద్యోగాల భర్తీకి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల అయినది. 40 వేల వేతనంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అభ్యర్థుల క్రమశిక్షణ & పనితనాన్ని బట్టి కాంట్రాక్ట్ కాలం పొడగింపు విధంగా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ పోస్టులకు On-Line లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ 28.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 01.12.2026 తేదీ నాటికి ముగుస్తుంది.ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్.
అర్హత ప్రమాణాలు :
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
కాల వ్యవధి : ఒక సంవత్సరం.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- సివిల్ / మెకానికల్ ఇంజనీరింగ్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి,రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకాడమిక్ విద్య అర్హత ల్లో కనబరిచిన ప్రతిభకు గాను 70% మార్కులు,
- ఇంటర్వ్యూకు 30% మార్కులను కేటాయించారు.
కాల వ్యవధి : ఒక సంవత్సరం.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line ద్వారా సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఇంటర్వ్యూ వేదిక :
అధికారిక వెబ్సైట్ : https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 28.11.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 01.12.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- IDOC కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా..
ఇంటర్వ్యూ తేదీ & సమయం :
- 03.12.2026 at 09:00 AM.
అధికారిక వెబ్సైట్ : https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 28.11.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 01.12.2026 @ 05:00 PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏























































Comments
Post a Comment