సాఫ్ట్వేర్ టెక్నాలజీ లో శాశ్వత కొలువులు. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు విడుదల. ఇలా దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాలు..
డిగ్రీ అర్హతతో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి శాశ్వత ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ (ప్రోగ్రామ్స్), EP-CoE ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ వరుసగా రెండు నోటిఫికేషన్ లు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000-50,000 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తులకు 20.08.2026 నుండి 09.09.2026 @ 23:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ (ప్రోగ్రామ్స్).
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్ట్ పేరు : టెక్నికల్ ఆఫీసర్, మేనేజర్ (ప్రోగ్రామ్స్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBA / గ్రాడ్యుయేషన్/ ECE/ CSE/ IT/ Instrumentation/ EE/ MCA విభాగాల్లో B.E/ B.Tech/ M.Sc(IT/ EC) లేదా ECE/ CSE/ IT/ Instrumentation/ BCA విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా/ B.Sc(IT/ ETC) అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.50,000/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://stpi.in/en/jobs
అధికారిక నోటిఫికేషన్ 1 : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 20.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.09.2026 @ 23:00 గంటల వరకు.
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
మేనేజర్ (ప్రోగ్రాం) పోస్టుల కోసం దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment