పదో తరగతి అర్హతతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో కాంట్రాక్ట్ కొలువుల భర్తీ. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు, అప్లికేషన్ లింక్..
కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తులు ఆహ్వానం..
10 వ తరగతి, ఐటిఐ అర్హతతో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CEERI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11.02.2026 నుండి 26.02.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా అలవెన్స్ తో కలిపి జీతం 35,000/- చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :16
పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ అసిస్టెంట్
- ప్రాజెక్ట్ అసోసియేట్
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్
- జూనియర్ రీసెర్చ్ ఫెలో
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి/ ఐటిఐ/ బిఈ/ బీటెక్/ బీవీఎస్సి/ బిఫార్మ/ ఎంఎస్సీ /ఎంఈ/ బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి :
- 14.10.2024 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,000/- నుండి రూ.57,000/- వరకు అలవెన్స్లతో కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 11-02-2026
ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ :: 26-02-2026
అధికారిక వెబ్సైట్ : https://www.ceeri.res.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment