✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    జనవరి 2022 తరువాత ఐటిఐ, బీఈ/ బీటెక్, ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా & కమర్షియల్ ప్రాక్టీస్ విభాగంలో డిప్లమా అర్హత సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త!

    భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు.


    📌 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!  2025-26 కొరకు అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి..


    మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 210 ఐటిఐ, గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్/ కమర్షియల్ మరియు కంప్యూటర్ ప్రాక్టీస్ లలో అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 మరియు అప్రెంటిస్ రూల్ 1973 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, రాబోయే కాలంలో విడుదల అయ్యే ఉద్యోగ నోటిఫికేషన్ లలో సంబంధిత పోస్టులకు వెయిటేజీ కల్పించబడుతుంది(ఇప్పటికే SBI, ARMY, NAVY, ITBP, CRPF, BSF, AGNI మరియు భారత రక్షణ దళాల్లో వెయిటేజి కల్పించబడింది). ఇప్పటికే పలు నోటిఫికేషన్ లు అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జారీ చేయబడినవి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 210.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఐటిఐ విభాగంలో - 160,
    2. గ్రాడ్యుయేట్ విభాగంలో - 30,
    3. టెక్నీషియన్ డిప్లొమా విభాగంలో - 20.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్,/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఐటిఐ, 2022, 2023, 2024, 2025 లో గ్రాడ్యుయేట్ (బీఈ/ బీటెక్), టెక్నీషియన్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • అప్రెంటిస్షిప్ రూల్ ప్రకారం ఉండాలి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఎంపిక విధానం:

    1. ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. అభ్యర్థులు అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారుచేసి, ఇంటిమేషన్ ఇస్తారు.
    3. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సీటు కేటాయించబడుతుంది.


    అప్రెంటిస్షిప్ శిక్షణ కాలం :: 12 నెలలు (ఒక సంవత్సరం)


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం గౌరవ వేతనం ప్రతినెలా స్కాలర్షిప్పులు రూపంలో.. కోర్సులను బట్టి రూ.8,000/- నుండి రూ.12,300/- వేల వరకు చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    1. దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
    2. అలాగే Addl. General Manager - I/c Training & Development department, MIDHANI, Kanchanbagh, Hyderabad – 500 058 వారికి 10-Dec-2025 లోపు చేరే విధంగా హార్డ్ కాపీ సమర్పించాలి.


    ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2025 వరకు..


    అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    అప్లికేషన్ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి


    అధికారిక వెబ్సైట్ :: https://midhani-india.in/

     

    నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్(NATS) వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి/ ఐడి పొందడానికి లింక్:: https://nats.education.gov.in/


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    EdCIL Multi Disciplinary Staff Notification విభాగాల్లో 879 ఉద్యోగాలు విడుదల..

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    TG Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఈ జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.