✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 12.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 శిశు సంరక్షణ గృహంలో రూ.33,350 వేతనంతో 50 నర్స్ ఉద్యోగాలు..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 91 పోస్టుల భర్తీ..Apply here చి.తే:09.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:08.05.2026
  •  
  • NEW! 🎉 స్టీల్ కంపెనీలో 103 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 Panchayati Raj Opening JOBs, No Exam..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 అకౌంటెంట్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్ JOBs..Apply here చి.తే:11.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో 144 పోస్టులు విడుదల ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కార్మిక భీమా సంస్థ, ఆసుపత్రి వివిధ కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:12.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ. 162 పోస్టులు..Apply here చి.తే:13.05.2026
  •  
  • NEW! 🎉రూ.30వేలు స్కాలర్షిప్ తో, 75 ఇంటర్న్ షిప్ ఖాళీల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉టెన్త్ పాస్ తో అసిస్టెంట్ | మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.05.2026
  •  
  • NEW! 🎉 BPCL 250 పోస్టుల భర్తీ, 10th Pass ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 PM Internship 800 Opportunities ..Apply here చి.తే:17.05.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    RBI Recruitment 2022 | Graduates may Apply Online | Check eligibility criteria and Selection process here

    భారతీయ రిజర్వు బ్యాంక్ సర్వీసెస్ బోర్డ్ ముంబై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఫిబ్రవరి 4, 2022 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.


    ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్రింద పేర్కొన్న టువంటి పదవుల కై ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతుంది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 14,

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:


    1. లీగల్ ఆఫీసర్ - గ్రేడ్ బి - 02,

    2. మేనేజర్ (టెక్నికల్ - సివిల్) - 06,

    3. మేనేజర్ (టెక్నికల్ - ఎలక్ట్రికల్) - 03,

    4. లైబ్రరీ ప్రొఫెషనల్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) - గ్రేడ్ ఏ - 01,

    5. ఆర్కిటెక్ట్ - గ్రేడ్ ఏ - 01,

    6. క్యూరేటర్ ఆన్ ఫుల్ టైం కాంట్రాక్ట్ - 01.. ఇలా మొత్తం 14 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.


    అర్హత ప్రమాణాలు:

    విద్యార్హత:

    లీగల్ ఆఫీసర్ - గ్రేడ్ బి ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ  "లా" సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.

    వయసు: జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.


    మేనేజర్ (టెక్నికల్ - సివిల్) ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఈ గ్రూపు నుండి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హత ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.

    వయసు: జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.


    మేనేజర్ (టెక్నికల్ - ఎలక్ట్రికల్) ఉద్యోగాలకు విద్యార్హత: తమ పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గుర్తింపు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు కనీసం 3 సంవత్సరాల సంబంధిత పనిలో అనుభవం అవసరం.

    వయసు: జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉండాలి.


    లైబ్రరీ ప్రొఫెషనల్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) గ్రేడ్ ఏ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఆర్ట్/ కామర్స్/ సైన్స్ విభాగం లో బ్యాచిలర్ డిగ్రీ లేదా లైబ్రేరియన్ సైన్స్ మాస్టర్ డిగ్రీ/ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ తర్వాత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.

    వయసు: జనవరి 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.


    క్యూరేటర్ ఆన్ ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగాలకు విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ 55 శాతం మార్కులతో హిస్టరీ/ ఎకనామిక్స్/ ఫైన్ ఆర్ట్/ ఆర్కియాలజీ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం అవసరం.

    వయసు: జనవరి 1, 2022 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.


    ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ ను పరీక్ష సెంటర్ గా కేటాయించారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.01.2022 నుండి,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 04.02.2022.


    అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.

    అధికారిక వెబ్సైట్: https://opportunities.rbi.org.in/


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 08-May-2026
  •  
  • 👆Online Applications Ends on 09-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 11-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 12-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 15-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 17-May-2026
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog