రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు: భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం అప్లై చేయండి
10వ తరగతి, ITI అర్హతతో నార్త్ సెంట్రల్ రైల్వే (NCR) భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది....
- ఈ పోస్టుల భర్తీకి రాత పరీక్ష లేదు.
- ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరియు భారతీయులు అందరూ కూడా ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోండి.
- ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ Pdf ముఖ్య తేదీలు మొదలగునవి ఈ ఆర్టికల్ చివరలో ఉన్నాయి.
10వ తరగతి, ITI అర్హతతో నార్త్ సెంట్రల్ రైల్వే, రిక్రూట్మెంట్ సెల్ భారతీయ అభ్యర్థుల నుండి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించడానికి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మరియు దరఖాస్తులు సమర్పించండి. దరఖాస్తు ప్రక్రియ 08.07.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తులను అభ్యర్థులు 07.08.2026 @ 23:59 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 1,853
విభాగాలు :
- పిట్టర్
- వెల్డర్
- మెకానిస్ట్
- ఎలక్ట్రానిక్స్
- పెయింటర్
- మెకానిక్
- వైర్మెన్
- కంప్యూటర్ టెక్నీషియన్
విద్యార్హత :
- 07.07.2026 నాటికి అభ్యర్థులు 10వ తరగతి, ITI లో పాసై ఉండాలి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో ITI సర్టిఫికెట్ (NCVT/ SCVT) కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 07.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు అదనంగా 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, విద్యార్హతలో కనబరిచిన ప్రతిభ మరియు ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://rrcpryj.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.07.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.08.2026 @ 23:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment