CSIR-CEERI Recruitment 2022 | ఐటిఐ విద్యార్హతతో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలువివరాలివే..
ఐటిఐ విద్యార్హతతో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
పదవతరగతి తో ఐటిఐ పూర్తి చేసిన వారికి శుభవార్త!.
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు మార్చి 1, 2022 వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు . ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్న ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ మొదలగు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 35,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
టెక్నీషియన్ విభాగంలో - 24,
టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో - 11..
ట్రేడ్ లో వారీగా ఖాళీల వివరాలు: ఎలక్ట్రిషన్, ప్లంబర్, ఫిట్టర్, మాసన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, కోపా, కెమికల్ ప్లాంట్, మెకానికల్, సివిల్, కంప్యూటర్, ఐటి.. మొదలగునవి.
విద్యార్హత:
టెక్నీషియన్ పోస్టులకు విద్యార్హత: పదవ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు విద్యార్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో డిప్లమా సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అర్హులు.
జీతం:
టెక్నీషియన్ పోస్టులకు - pay level-2, ప్రకారం ₹.19,000/- నుండి ₹.63,200/- ఉంటుంది.
దాదాపుగా - ₹.27,248/- జీవితంగా చెల్లిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు - pay level-6, ప్రకారం ₹.35,400/- నుండి ₹.1,12,400/- ఉంటుంది.
దాదాపుగా - ₹.49,732/- జీవితంగా చెల్లిస్తారు.
వయసు: మార్చి 1 2022 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ఫీజు: ₹.100/-
ఎస్సి/ ఎస్టి/ పిడబ్ల్యుడి/ మహిళా/ మరియు CSIR-ఉద్యోగులకు ఫీజు మినహాయించారు.
సూచన: ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు వేరువేరుగా దరఖాస్తు ఫీజు చెల్లించి, ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. అయితే ప్రతి ఆన్లైన్ దరఖాస్తుకు సంబంధిత అర్హత ధ్రువపత్రాలను వేరువేరుగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్/ కంప్యూటర్ బేస్డ్ రూపంలో ఉంటుంది.
మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, సంబంధిత సబ్జెక్టు నుండి ప్రశ్నలు అడుగుతారు.
నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.01.2022 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.03.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్ :: http://recruit.ceeri.res.in:8080/
అధికారిక వెబ్సైట్: https://www.ceeri.res.in/
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment