ITI Apprenticeship Mele 2021 | ITI Passed Candidates Can participate On this Drive on 04.10.2021 | Get full details here..
పత్రిక ప్రకటన
ఇందుమూలముగా తెలియటీయునది ఏమనగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పూనది. 04-10-2021 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని 'ట్రేడ్ ల అబ్యర్ధులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోగల వివిద పరిశ్రమలలో అప్రెంటీషిప్ ట్రినింగ్ చేయుట కొరకు అప్రెంటిస్ మలా., నిర్వహించుటకు నిర్ణయించడమైనది.
ఇందు నిమిత్తము ఐ.టి.ఐ పాస్ అయిన అన్నీ ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని అట్టి నకలు కాపీ ని, ఒక టైయో డాటా ఫామ ను మరియు తమ సంబందిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిషిప్ పలా కు హాజరు కావలసినదిగా కోరడమైనది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ. ప్రదానాదార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిదిలోని అప్రెంటీషిప్ ఖాళీల వివరాలతో ది. 04-10-2021 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు హాజరు అవుతారు.
కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు. ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం ప్రదాణాదార్యులు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ నోడల్ ఆఫీసర్ శ్రీ జి.రమేశ గారు తెలియజేయుచున్నారు.
రిజిస్ట్రేషన్ లీంక్ :: www.apprenticeshipindia.org.in
పత్రిక ప్రకటనను ఇక్కడ డౌన్లోడ్ చేయండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment