ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి.
ఈనెల 15న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 12.03.2026 లోగా దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ భారీ శుభవార్త చెప్పింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు జీతం చెల్లించనుంది. సంబంధిత విభాగంలో సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, బిఈడి, బిపిఈడి, టిపిటి, హెచ్.పి.టి & వ్యాయామ ఉపాధ్యాయ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన చిరునామాకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, డెమో, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఇప్పటికే టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి. అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్య ఉంటుంది. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ & నిర్మల్ జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ కేంద్రాలు కూడా పైన పేర్కొన్న పాఠశాలల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ స్థానిక జిల్లా ఆధారంగా దరఖాస్తులను సమర్పించే ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 12.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ :: 15.03.2026 (ఆదివారం) ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: http://www.ssvptelangana.in/
పత్రికా ప్రకటన మరియు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ వేదికలు, ముఖ్య తేదీలు & ఇతర వివరాలు..👇
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20Posts%20here.jpg)


Comments
Post a Comment