SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.
ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షలు మే - 2021
2020-21 విద్యా సంవత్సరం లో నిర్వహించే 10వ తరగతి పరీక్ష మోడల్ ప్రశ్న పత్రాలు మే - 2021.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021
10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం IFMIS వెబ్ సైట్ లో చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video
తరగతి పరీక్షలకు సంసిద్ధం అవుతున్న విద్యార్థులకు 70 శాతం సిలబస్ పై సరైన అవగాహన కలిగించడానికి రాష్ట్రప్రభుత్వం ముందుగానే యాక్టివిటీ బేస్డ్ సిలబస్ రూపొందించింది. యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ఆధారంగా ఆన్లైన్లో కొన్ని రోజుల పాటు తరగతులను నిర్వహించింది, అయిన సిలబస్ పై సరైన అవగాహన కలిగించడానికి, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 లో పరీక్షలు రాయడానికి సంసిద్దం అవుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న భయాలను తొలగించడానికి, జరగబోయే పరీక్షలకు సంభందించిన మాడెల్ ను అదికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. దీని ఆదారంగా విద్యార్థులో జరగబోయే పరీక్షలలో ప్రశ్నపత్రాలు ఏవిధంగా ఉంటాయి? సామర్థ్యాల ఆధారంగా విభజన ఏ విధంగా ఉంటుందో అనే విషయాలపై సరైన అవగాహన వస్తుంది.
బీఎస్ఈ తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.... LIVE Demo
విద్యార్థులలో మరియు ఉపాధ్యాయులలో సరైన అవగాహనను కల్పించడానికి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ. ఫిబ్రవరి 2021 నుండి పాఠశాలలు ప్రారంభమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష పత్రాలలో స్వల్ప మార్పులను చేస్తూ నమూనా ప్రశ్నాపత్రాలను విడుదల చేసింది. ఈ ప్రశ్నాపత్రాలను అధికారిక వెబ్సైట్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల ఉపయోగార్థం పొందుపరిచింది. నమూనా ప్రశ్నపత్రాలను పిడిఎఫ్ రూపంలో దిగుమతి చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ https://scert.telangana.gov.in/ ను సందర్శించండి. పదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల లో ఉండే సిలబస్ ఆధారిత ఆందోళనలను తొలగించడానికి మరియు ప్రస్తుతం ఉన్నటువంటి తక్కువ సమయాన్ని అవసరమైన విషయాల పై దృష్టి పెట్టి సరైన విధంగా అవగాహన చేసుకోవడానికి ఈ మోడల్ పేపర్లు ఉపయోగపడతాయి.
తప్పక చదవండి : S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2021 తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు
ఈ మోడల్ పేపర్ల లో పొందుపరిచిన మార్గదర్శకాల ఆధారంగా విద్యార్థులు పరీక్షలకు సర్వం సిద్ధం అవ్వడం సులభం అవుతుంది. మరియు ప్రతి సబ్జెక్టులోనూ సామర్థ్యాల వారీగా ప్రశ్నలను పాఠ్యాంశాల ఆధారంగా విభజించి తెలగించిన పాఠ్యాంశాలను లిస్ట్ చేస్తూ రూపకల్పన చేశారు. ఈ నమూనా ప్రశ్న పత్రలకు అంభందించిన పిడిఎఫ్ లింక్స్ ను క్రింద ఎవ్వడం జరిగింది. పిడిఎఫ్ రూపంలో దిగుమతి చేసుకోవడానికి పేపర్ ఎదురుగా ఉన్నటువంటి లింక్స్ పై క్లిక్ చేయండి.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.
💦తెలుగు, हिन्दी, English, Urdu medium Modal Question Papers Available here..
1. Ist Language TELUGU : Click here
IInd Language TELUGU : Click here
TELUGU Composite : Click here
2. ENGLISH : Click here
3. Ist Language HINDI : Click here
IInd Language HINDI : Click here
4. MATHEMATICS T/M : Click here
MATHEMATICS H/M : Click here
MATHEMATICS E/M : Click here
MATHEMATICS U/M : Click here
5. Physial Science T/M : Click here
Physial Science E/M : Click here
Physial Science U/M : Click here
Biological Science T/M : Click here
Biological Science H/M : Click here
Biological Science E/M : Click here
Biological Science U/M : Click here
6. SOCIAL STUDIES T/M : Click here
SOCIAL STUDIES H/M : Click here
SOCIAL STUDIES E/M : Click here
SOCIAL STUDIES U/M : Click here
All The Best
Very good information for all the teachers reg SSC public examination.
ReplyDeleteIt very good information SSC public examination
DeleteThanks for Visiting Sir
ReplyDeletegood information thankq
ReplyDeleteSend real question paper 😂😂😂 ok
ReplyDeleteIf Science subject Model Paper had given in English, it would have been better
ReplyDeleteHmm
DeleteNice
ReplyDeleteENGLISH MEDIUM PAPERS SIR
ReplyDelete