✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 03.11.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, టెక్నికల్ నాన్-టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాలు..Apply here చి.తే:03.11.2025
  •  
  • NEW! 🎉 మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:04.11.2025
  •  
  • NEW! 🎉 విద్యుత్ సబ్ స్టేషన్ లో 320 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖ లో 1700+ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:05.11.2025
  •  
  • NEW! 🎉 జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీ.. Interview
  •  
  • NEW! 🎉 SSC ITI తో 142 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో 266 శాశ్వత పోస్టుల భర్తీ..Apply here చి.తే:06.11.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత 563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 పాఠశాలల్లో 5346 టీచర్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.11.2025
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:09.11.2025
  •  
  • NEW! 🎉 టెన్త్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ పాస్ మిస్ అవ్వకండి..Apply here చి.తే:14.11.2025
  •  
  • NEW! 🎉 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 ఎన్ఐటీ వరంగల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.70,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 6వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు..Apply here చి.తే:15.11.2025
  •  
  • NEW! 🎉 103 ఉద్యోగాల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ అర్హతతో శాశ్వత ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:17.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 5810 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.11.2025
  •  
  • NEW! 🎉 సెక్యూరిటీ మరియు ఎక్స్చేంజ్ బోర్డ్ లో 110 ఉద్యోగాలు..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 రైల్వే లో 2570 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.11.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ హాస్పిటల్ లో 422 నర్స్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ 107 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.12.2025
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    SSC Public Exam Naminal Roll Fill Instructions-2022. and Download all the Related Foems..

    SSC Public Examinations, May – 2022

    Director of Government  Examination Telangana State Hyderabad.

    S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2022

    తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు

    ➥ రెగ్యులర్ విద్యార్థులు అనగా?

    ➧ 2021-2022 విద్యా సంవత్సరం విద్యార్థులు (X)

    ➥ వన్స్ (ఒకసారి) ఫెయిల్ విద్యార్థులు.

    ➧ S.S.C  మార్చి - 2021 లో ఫెయిల్ అయిన వారు

    మార్చి, జూన్ - 2015 (న్యూ సిలబస్ ప్రవేశ పెట్టిన తర్వాత) ఫెయిల్ అయిన విద్యార్థులు (i.e After C.C.E)

    ఎట్టి పరిస్థితులలోను మార్చి 2015 కు ముందు విద్యార్థులను అనుమతించరు.


    తప్పక చదవండి : మొబైల్ సహాయం తో Employees IFMIS Pay Slip డౌన్లోడ్ చేసుకునే పూర్తి  విధానం..


    🔰 నామినల్ రోల్స్ తయారు చేసేటపుడు తగిన జాగ్రత్త వహించాలి.

    ➥ ఆధార్ నెంబర్ అనేది "మాండేటరీ"కాదు (It's not mandatory )

    ➥ నామినల్ రోల్ రాసేటపుడు సర్ నేమ్ (ఇంటి పేరు) తర్వాత , విద్యార్థి పేరును కాపిటల్ లెటర్స్ తో, బ్లూ ఇంక్ ను ఉపయోగించి వ్రాయాల్సి ఉంటుంది. ఇంటి పేరుకు, విద్యార్థి పేరుకు మధ్య స్పేస్ ఇవ్వాలి. (ఇది మొదటి వరుసలో)

    (42 గడులకు సరిపోయేలా అక్షరాలను సరి చూసుకోవాలి)

    2వ లైన్ లో రెడ్ ఇంక్ తో  తండ్రి పేరు

    3వ లైన్ లో రెడ్ ఇంక్ తో  తల్లి పేరు రాయాలి.


    తప్పక చదవండి : BSE తెలంగాణ వెబ్సైట్లో పదవ తరగతి విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేయడానికి సోపానాలు..


    తప్పక చదవండి : విద్యార్థుల ఎక్సామ్ ఫీ ను చలానా రూపంలో పే చేయడానికి  ఆన్లైన్ లో సంభందిత వివరాల ఆధారంగా జనరేట్ చేసే విదానం..


    42 అక్షరాలు కంటే ఎక్కువగా ఉండి , గడులు సరిపోకపోతే అబ్రివేషన్స్ ఉపయోగించాలి :

    ఉదా : B.V.V.S.S Murali Krishna

    🔰 ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 2011 నుండి తల్లి పేరు కూడా వ్రాయాల్సి ఉన్నది : ఈ విషయంలో విద్యార్థి డిక్లరేషన్ తో  పేరు కన్ఫర్మ్ చేసుకొని అడ్మిషన్ రిజిస్టర్ లోకూడా రాయాలి.

    🔰 వన్స్ ఫెయిల్డ్ విద్యార్థుల విషయంలో (NEW Syllabus) వారు గతంలో రాసి ఫెయిల్ అయిన సంవత్సరం మెమో లోని రోల్ నెం. రాయాలి, మరియు ఒరిజినల్ ఫెయిల్ మెమోను MNR కు జత చేయాలి.


    తప్పక చదవండి : SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    🔰 M.N.R. కు జత చేయాల్సినవి :

     ✓ చలాన్లు,

     ఫెయిల్ మెమోలు,

     (పైవేటు వారైతే “రికగ్నిషన్ ఆర్బర్ కాపి"

     ఫిజికల్లీ చాలెంజ్ విద్యార్థుల విషయంలో “మెడికల్ సర్టిఫికట్”

     ఫిగర్ స్టేట్ మెంట్

    ➧ భవిష్యత్ అవసరాలు, కరస్పాండెన్స్ కొరకు ఫోట కాపీలను ఫైల్ చేసుకోవాలి .

    ➥ రెగ్యులర్ విద్యార్థులకు, వన్స్ ఫెయిల్ విద్యార్థులు సపరేట్ గా నామినల్ రోల్ రాయాలి.

    ➥ ఆన్లైన్ లో అప్ లోడ్ చేసేటపుడు కూడా "వన్స్ ఫెయిల్ అయిన వారిని సపరేట్ గా అప్లోడ్ చేయాలి .

    ➥ సేమ్ ఆర్బర్ లో / సిరియల్ గా MNR - రాయాలి,

    ➥ నామినల్ రోల్ కుడి వైపు చివరన రెడ్ పెన్ తో Regular/Once Failed కేటగిరీ వ్రాయాలి.

    🔰 బ్లైండ్, డెఫ్,డమ్, అర్థోపెడికల్లి చాలెంజ్ డ్' విద్యార్థుల నామినల్ రోల్స్ సపరేట్ గా తయారు చేసి, సపరేట్ గా సమర్పించాలి.


    తప్పక చదవండి : Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...


     ➥ కుడి వైపు చివర PHC అని రెడ్ ఇంక్ ఆ రాయాలి - MNR పైన PH-కేటగిరి రాయాలి.

     ➥ P.H. తాలుకు, సంబండిల విద్యార్థి యొక్క డాక్సుమెంట్లు జత చేయాలి. మరియు విద్యార్థి PH కోడ్ ను తప్పని సరిగా నమోదు చేయాలి.

     ➥ MS No: 27 తేది : 09-08-2020 ప్రకారం 40%  , అంత కంటే ఎక్కువ అంగ వైకల్యం ఉంటేనే P.H.విద్యార్థులు గా పరిగణించబడతారు

    🔰 M.N.R లో  'గార్డియన్ నేమ్ రాయుటకు వీలు లేదు.

    ➥ కేవలం తండ్రి, తల్లి పేరు మాత్రమే రాయాల్సి వుంటుంది.

    🔰 మొదట    తెలుగు మీడియం విద్యార్థులను రాశాక,

                            ఇంగ్లీషు మీ డియం విద్యార్ధులను రాయాలి.

    ➥ MNR ను రాసిన తర్వాత అడ్మిషన్ రిజిష్టర్ లో చెక్ చేసుకోవాలి,

    ➥ విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేయుటకు ముందే పేరెంట్స్ నుండి డిక్లరేషన్ తీసుకోవాలి .


    CCE Marks Entry Live demo video Schooledu వెబ్ పోర్టల్ లో CCE మార్కులను నమోదు చేయు విధానం.. Live demo.

    ➥ పుట్టు మచ్చలను అడ్మిషన్ రిజిష్టర్ లో ఉన్నవి రాయాలి . బ్లాంక్ ఉంచరాదు.

    🔰 చలానా వెనుక ఫీజు చెల్లించే విద్యార్థుల పేర్లు రాయాలి . చలానా వెనుక భాగంలో స్థలం సరిపోకపోతే ప్రత్యేకంగా పేపర్ ను ఉపయోగించవచ్చు .

    🔰 రెగ్యులర్, వన్స్ ఫెయిల్డ్ వారికి సపరేట్ గా చలాన్లు తీయాలి.

    ఫీజు చెల్లించాల్సిన హెడ్ ఆఫ్ - అ కౌంట్స్ వివరాలు:

                        0202 - Education , Sports , Arts a culture,

                            01 - General Education,

                          102 - Secondary Education,

                            06 - Director Of Government Examinations,

                          800 - User charges,

    DDO Code: 25000303001.


    IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video

    BSE తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్  చేసే విధానం.... LIVE Demo


    🔰 ఫీజు ఎగ్జెంప్టెడ్ విద్యార్థులున్నట్లయితే MNR లో రిమార్క్స్ కాలంలో రెడ్ ఇంక్ తో రాయాలి .

    🔰 అదే విధంగా కమ్యూనిటీ వారి గా జాబితా లు కూడా సమర్పించాలి.

    🔰 ప్రతి విద్యార్థి ది: 31-08-2021 నాటికి 14 సం॥లు వయస్సు పూర్తి చేసి ఉండాలి.

    🔰 అనగా ది: 31-08-2007 లోపు జన్మించి ఉండాలి,

    🔰 వయస్సు తక్కువగా ఉన్న విద్యార్థులకు "కండోనేషన్ ఫీజు " రూ॥ 300/-

    🔰 (చలానా హెడ్స్ రెగ్యులర్ ఫీజు లో ఉదహరించినవే)

    🔰 ఫే-చలానా, మెడికల్ సర్టిఫికేట్, సంబంధిత ప్రొసీడింగ్స్ లేకుండా MNR లో రాయకూడదు . ( విద్యార్థుల పేర్లు)

    🔰 # (పై వేటు విద్యా సంస్థల విషయం లో - AGE CONDONATION #

    ✓ 1.5  సంవత్సరముల వరకు జిల్లా విద్యా శాఖాధికారి CONDONATION AUTHORITY

    ✓ 1.5  సంవత్సరముల నుండి 02 సంవత్సరముల వరకు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ T-S- HYD CONDONATION AUTHORITY

    ✓ Z.P. Govt (ఇతర) స్కూల్స్ విషయం లోG.O Ms No : 40 ది : 07-5-2002 మెమో నెం: 17120 /2004 ప్రకారం HM వ్యవహరించాలి.


    తప్పక చదవండి : CPS లబ్దిదారులు వారి నిల్వ ఉన్న మొత్తం నుండి 25% పాక్షిక ఉపసంహరణ చేసుకునే విదనం..


    ➥ 02 సంవత్సరములు పైబడిన వారికి "ఏజ్ రిలాక్సేషన్' ఇవ్వరు.

    ➥ హియరింగ్ ఇంపైరడ్(Heaving Impairఎడ్)(డెఫ్ అండ్ డమ్) విద్యార్థుల విషయంలో మొత్తం మూడు (03) భాషలలో రెండు భాషల నుండి మినహాయింపు పొందుతారు.

    ➥ GO Ms No: 34 తేది : 05-03-2004 ప్రకారం "డిస్ లెక్సియా' డిజార్బర్ – (Dyslexia Means :- A Learning Disorder) ఉన్న విద్యార్థులకు ఇచ్చే కన్సెషన్.

     మూడవ భాష (ENGLISH) నుండి మినహాయించబడటారు.

     (స్కైబ్ (SCRIBE)) ప్రొవిజన్ ఉంటుంది .

     ప్రతి పేపర్ కు అదనంగా ఒక గంట సమయం ఇస్తారు.

     విజువలల్లీ ఇంపైర్డ్ (visually Impaired), అర్థోపెడికల్లి (Ortho publically Impaired) చాలెంజ్డ్ విద్యార్థులు 06 పేపర్లను రాయాల్సి ఉంటుంది .

    ➥ అయితే Go Ms No:33 ది : 19-3-202) ప్రకారం మినహాయింపులు వర్తిస్తాయి.

    🔰 ఫిజికల్లి చాలెంజ్డ్ విద్యార్థుల విషయంలో HM తో అటెస్ట్ చేయించిన మెడికల్ సర్టిఫికేట్ జిరాక్స్ లో పాటు ఒరిజినల్ మెడికల్ సర్టిఫికేట్ ను కూడా సమర్పించాలి.


    ఇది కూడా చదవండి :  మీ MLC ఓటు స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా?.. సులువైన పద్దతిలో తెలుసుకోవడానికి చదవండి....


    ✓ M.N.R  పైన ఏరియా కోడ్'- 'AREA CODE' తప్పని సరిగా రాయాలి . IIIT సీట్ల విషయంలో ఇది అవసరం.

    (Area Codes - decided by concerned Mandal Tahasildars)

    ➥  గతంలో మాల్‌ ప్రాక్టిస్ క్రింద బుక అయిన విద్యార్థులను డైరక్బర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్" (DGE - TS) వారి పర్మిషన్ లెటర్ లేకుండా ఇప్పుడు ఫార్వర్డ్ చేయరాదు .

    అదికారిక ఆర్డర్ కోఫీ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

    ➥  P.H విద్యార్థుల విషయంలో అర్హత గల డాక్యుమెంట్లను (DGE) కు సమర్పించాలి.

    ➥  పరీక్షల సమయంలో సెంటర్ N. R, N.Rs తో పాటు ( సంబందిత PH విద్యార్థుల) ఒరిజినల్ డాక్యుమెంట్లను తిరిగిపంపుతారు.

    🔰 (All of these should also be clear)

    PHC-CODES

    P.H 1→ BLIND

    P.H 2 → DEAF & DUMB

    P.H.3 → ORTHOPAEDIC

    P.H4 → DYSLEXIA


    SSC Nominal Roll Preparation : List of Documents 

    SSC Challan : Click Here

    A3 Size Empty SSC NR Form : Click Here

    SSC NR Preparation Form : Click Here

    SSC NR Age Condonation  Form : Click Here  

    SSC Subject Handlidg Proforma : Click Here

    Proforma 123 for SSC 2022 : Click Here

    SSC Student's  Photo and Signature : Click Here




    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Disclaimer  : We will endeavor to ensure that the information posted on elearningbadi.in is accurate. Despite our best efforts, there may be errors in some contect. You can trust us. But Please also perform your own checks.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 03-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 04-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Online Applications Ends on 05-November-2025
  •  
  • 👆Walk In Interview on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 06-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 07-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 09-November-2025
  •  
  • 👆Online Applications Ends on 14-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 17-November-2025
  •  
  • 👆Online Applications Ends on 20-November-2025
  •  
  • 👆Online Applications Ends on 30-November-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  • 👆Online Applications Ends on 15-December-2025
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ హాస్పిటల్ లో భారీగా నర్స్ ఉద్యోగాల భర్తీ. 422 నర్స్ కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, పార్ట్ టైం ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    బొగ్గు గనుల్లో ✨1138 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ITI Diploma సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు పెట్టి వదిలేయండి.

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    GMC JOB Updates: జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాల భర్తీకి ఈనెల ఆరు న ఇంటర్వ్యూ లు. పూర్తి వివరాలు.. Walk In at 06 11 2025

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    HMFW JOBs 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త! 107 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు.

    పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు: హౌసింగ్ కార్పొరేషన్ లో శాశ్వత జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ CWC Assistant JOBs Apply Online here..

    Popular Posts of this Blog

    ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం అవకాశాలు, రాత పరీక్ష ఫీజు లేదు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. KGBV Notification for Contract JOBs Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తపాలా శాఖ లో భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.. IPPB Openig 348 JOBs No Exam Apply here.

    ఏకలవ్య మోడల్ పాఠశాల లో ✨టీచర్ ఇతర సిబ్బంది ఉద్యోగాలు. గోల్డెన్ ఛాన్స్ వెంటనే దరఖాస్తు చేసుకోండి. EMRS TGT PGT PRT ESSE 2025 Apply Online here..

    Nursing JOB 2025: జీఎన్ఏం డిప్లమా నర్సింగ్ డిగ్రీ తో భారీగా శాశ్వత పోస్టుల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. వివరాలు ఇక్కడ.

    రైల్వే ఉద్యోగాలు 2025: 2570 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అర్హతలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్ ఇక్కడ.

    మహిళలకు శుభవార్త! ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రూ.7994 వేతనం, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు.

    సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి 29.10.2024 న ఇంటర్వ్యూలు.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, బీ.టెక్ అభ్యర్థులు.. Don't miss..

    Anganwadi JOBs 2025: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 53 Aaya Posts here..

    జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.