✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.05.2024 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🔥 Flash Flash🎉! టెట్ హాల్ టికెట్లు 2024 విడుదల.. TS TET - 2024 Hall Ticket Download here
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
  • NEW! రైల్వే లో ఉద్యోగాల భర్తీ.. పది పాస్ తో ✨గ్రూప్-డి కొలువులు.. Apply here చి.తే:16.05.2024
  •  
  • NEW! తెలంగాణ ఉద్యోగాలు : వివిధ ✨150 పోస్టుల కోసం.. Apply here చి.తే:17.05.2024
  •  
  • NEW! జిల్లా కోర్టులో ✨భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. Apply here చి.తే:18.05.2024
  •  
  • NEW! టైపీస్ట్-కామ్-అసిస్టెంట్ & అసిస్టెంట్ 🎉ఉద్యోగాలు. Apply here.. చి.తే:20.05.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో 🎉68 శాశ్వత కొలువులు.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. చి.తే:20.05.2024
  •  
  • NEW! వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ✨ఉద్యోగాలు, Apply here.. చి.తే:21.05.2024
  •  
  • NEW! డిగ్రీతో ✨36 ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు, ఇక్కడ దరఖాస్తు చేయండి.. చి.తే:21.05.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 🎉1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! శిక్షణ అనంతరం శాశ్వత ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! ప్రభుత్వ రక్షణ శాఖ ✨40 ఫైర్ మేన్ శాశ్వత పోస్టుల భర్తీ.. Apply here చి.తే:22.05.2024
  •  
  • NEW! తపాలా శాఖ భారీగా 🎉ఉద్యోగాల భక్తి.. రాత పరీక్ష లేదు.. Apply here చి.తే:24.05.2024
  •  
  • NEW! ఫుడ్ సేఫ్టీ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ✨వివిధ పోస్టులకు దరఖాస్తు చేయండి.. చి.తే:25.05.2024
  •  
  • NEW! టీచింగ్ నాన్-టీచింగ్ ✨53ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్.. Apply here చి.తే:25.05.2024
  •  
  • NEW! లైబ్రరీ ట్రైనీ ✨ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. Apply here చి.తే:29.05.2024
  •  
  • NEW! గ్రామీణ అభివృద్ధి శాఖ లో ✨భారీగా రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! ఆరోగ్య సంక్షేమ శాఖ, హైదరాబాద్ లో ✨శాశ్వత ఉద్యోగాలు భర్తీ.. Apply here చి.తే:30.05.2024
  •  
  • NEW! హైదరాబాద్ వేదికగా ఐటిఐ తో 🎉127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. Apply here చి.తే:31.05.2024
  •  
  • NEW! సింగరేణి లో ✨327 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:04.06.2024
  •  
  • NEW! ఏకలవ్య మోడల్ పాఠశాల 🎉ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. Apply here చి.తే:07.06.2024
  •  
  • NEW! ఇంటర్ అర్హతతో ✨భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు. Apply here చి.తే:13.06.2024
  •  
  • NEW! పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు Apply here చి.తే:21.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో బ్యాంక్ ✨కాల్ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీతో బ్యాంక్ ✨కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ లోన్ సెంటర్ లో ఉద్యోగాలు Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! డిగ్రీ అర్హత తో ప్రముఖ బ్యాంక్ 🎉మైక్రో ఫైనాన్స్ లో ఉద్యోగాల భర్తీ.. Apply here చి.తే:30.06.2024
  •  
  • NEW! UPSC Exam Calendar 2025 Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    National Pension sysyem (NPS) Subscribers ||25% of Partial Withdrawal Step by step process || Reset Password || Login and more details....

    National  Pension System (NPS) Subscribers follow these steps to easy login in to your NPS account. Reset Password and Easy to submit your 25% of Partial

    • Login your NPS account Process: 
    1.  Open any Browser and type www.cra-nsdl.com and search
    2. Than choose first CRA NSDL
    3. Ofter you will redirected to LOGIN Window
    4. Here you Enter your '12 Digit' PRAN Account Number 
    5. Enter your Password you already created. 
    6. If you are Not Create / Forgot  password. Follow Reset Password process below
    7. Enter Captcha and Click on Submit
    8. Here you entered all the information like Usre ID & Password is correct you will redirect to login page, other than your Details are incorrect.
    • Reset Password Process:
    1. Here you click on Reset Password
    2. Than you will go to Option choose page
    3. Here you have two Potions 
    4. 1. Reset Passwords Using Secret Question  2. Instant Set / Reset Password
    5. Here am Preferred  to you Second Option is the Best.
    6. Ofetr you Chose Second Option you will redirected to GENERATE PASSWORD Page
    7. Here you choose Generat OPT Option and 1. Enter your PRAN Account Number 2. Enter your Date Of Birth 
    8. Here You will Get Two Options. That is Receive OTP Via 1. SMS 2. E-mail
    9. Here you Choose your like
    10. Than you enter your New Created Password
    11. Same as Conform Password
    12. And Enter Captcha
    13. Finally click on submit Buttion
    14. Here you will receive wht you choose Receive OTP vis Option
    15. Enter OTP and Click on Validate 
    16. After Successful Validation
    17. You will redirect to  Login page
    • Partial Withdrawal Process:
    1. After Successful  Login
    2. You Will Show Official Window 
    3. In this Window have 7 Menu's 
    4.  1. Transact Online 2. Investment Summary  3. Demographic Chnages  4. Grievance 5. Views 6. Exit from NPS 7. Password Management  These are the Main tabs.
    5. If you want to Brief  formation of the 7 Main Tabs WATCH  VIDEO
    6. Here you choose 1st Option that is Transact Online
    7. In this menu have FIVE sub menus you Select the last one that is WITHDRAWAL 
    8. Again this withdrawal menu have FOUR sub menus. Here you select Partial Withdrawal from Tire-1
    9.  Here Click On  Percentage Drop down arrow than Conform 25% of Partial Withdrawl
    10. Withdrawal Purpose Select reason
    11. In this Reason Have SIX Things 1. Higher education of childrens 2. Marriage of his or her childers 3. Purchage or construction of a residential house or Flat 4. Treatment of Illness  5. Medical & incidential expensesexpenses due to disability / incapacitation 6. Skill development or re-skilling and any other self development activities.
    12. Here Treatment of illeness have FIFTEEN  Illeness list that is i.Cancer ii. Kidney Failure (End stage renal Failure) iii. Primary Pulmouary Arterial Hypertension iv. Multiple Sclerosis v. Major organ Transplant vi. Coronary Artery Mypass Graft vii. Aorta Graft Srgery viii. Heart Value Surgery ix. Stroke x. Myocardial Infarction xi. Coma xii. Totall blindness xiii. Accident of serious/life threatening Nature xiv. Paralysis xv. COVID-19
    13. Here Conditional Withdrawal Page will show
    14. Here you check all your Details are correct or not
    15. If your details are not correct first correct them with the help of FORM S2
    16. Click here to conform 
    17. After conform YOU WILL REDIRECT TO 601 form generator page
    18.  Your partical withdrawal of NPS request submitted successfully .
    19. Print out the 601 form.
    20. Download Self decleration form
    21. Medical certificate of your disease
    22. Bnk account  book x-rox
    23. All of thes Documents are pinned and Submit your DDO through STO
    24. Your Partial withdrawal regions are correct 
    25. If Not Correct your partial withdrawal  request is Rejected 
    26. If Correct your Amount will credit 7 working days
    Official website : cra-nsdl.com 
    Request for Change/Correction in subscriber : S2 FORM pdf
    Guidelines of PFRDA for Partial Withdrawal Request : PFRDA pdf Copy
    FORM 601 PW : 601 pdf Copy
    Self decleration Format for Partial withdrawal :Self Declaration pdf 





     *CPS Partial withdrawal గురుంచి*

    ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులు మిత్రులకు తెలియ చేయునది ఏమనగా CPS ఉద్యోగులు 3 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని వుండాలి మరియు సర్వీస్ మొత్తంలో 3 సార్లు మాత్రమే partial withdrawal చేసుకొనుటకు అవకాశం వుంది. 

    CPS Partial withdrawal చేసుకొనుటకు ముందు బ్యాంక్ వివరాలను Update చేసుకోవాలి ఎందుకంటే దాదాపు అందరు ఉపాధ్యాయుల బ్యాంక్ అకౌంట్ SBH గా వుండే ఇప్పుడు SBI గా మారింది. 

    SBI BANK details update చేసుకోవడానికి CHECK లేదా PASS BOOK XEROX తో S2 ఫామ్ ను నింపి( ఇందులో  అడ్రస్,ఫోన్ నంబర్, మెయిల్,PAN మరియు నామినీ వివరాలను కూడా) మీ DDO తో సంతకం చేయించి STO లో సబ్మిట్ చేసి సరి చేయించుకోవాలి. 

    ఆ తర్వాత ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి https://cra-nsdl.com/CRA user ID గా మీ PRAN NUMBER ను, PASSWORD ను మరియు CAPTCHA ను ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. 

    Subscriber window ఓపెన్ అవుతుంది. టాప్ లో ఎడమ చేతి వైపు Transact Online అని కనబడుతుంది. 

    దీనిని క్లిక్ చేస్తే  మనకు 5 ఆప్షన్స్ వస్తాయి దానిలో withdrawal మీద క్లిక్ చేస్తే మనకు మరల Partial Withdraw from tier 1 సెలెక్ట్  చేస్తే మనకు Note వస్తుంది దానిని చదివి ok చేయాలి అప్పుడు Initiate Conditional Withdrawal వస్తుంది PRAN క్రింద సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే Conditional Withdrawal అని వస్తుంది ఇప్పుడు percentage to be Withdrawal లో మనకు గరిష్టంగా 25% (మన కాంట్రిబ్యూషన్ లో 25% మాత్రమే వస్తాయి. 

    ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ను మనం తిసుకొనలేము) Purpose of Withdrawal సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకు వచ్చే అమౌంట్ మరియు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. 

    ఇక్కడ మనం partial withdrawal purpose సంబంధించిన ఫైల్ upload చేయవచ్చు చేయకపోయినా పర్వాలేదు. పైన వివరాలు check చేసుకొని సబ్మిట్ చేస్తే మనకు ఫామ్ 601 PW automatically generated అవుతుంది దీనిమీద మన signature మన DDO Signature తీసుకొని Partial Withdraw purpose కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను STO లో సబ్మిట్ చేసి పాస్ చేయించుకుంటే 4 లేదా 5 పనిదినాలలో మన అకౌంట్ కు జమ అవుతాయి.


    మన CPS (PRAN )అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు:


    Q1: బ్యాంక్ డీటైల్స్ ను ఆన్ లైన్ లో అప్డేట్ చేసుకోవచ్చునా?


      _ప్రాన్ లో సీపీఎస్ ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ ఆన్ లైన్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది.ఒకవేళ online అవకాశం భవిష్యత్తులో తొలగించినా (లేక) ఆన్ లైన్ ద్వారా update చేసుకోవడం రాకపోయినా... S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి._        

    Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% Partial withdraw చేసుకొనవచ్చునా?  


     _ది.01.01.2023 నుండి CPS ఉద్యోగి ఆన్ లైన్ ద్వారా Self declaration Option ఇచ్చి 25% withdraw చేసుకొనే అవకాశం లేదు. 


    Q3) ప్రస్తుతం 25% withdraw ఏ సందర్భంలో చేయగలరు?


    _ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా_

    1) Marriage purpose లేదా

    2) Home loan purpose లేదా

     3) Higher education purpose of child or employee లేదా

    4) Medical purpose కి సంబందించిన ఏదో ఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది._


     Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?

           

    _25% పాక్షిక ఉపసంహరణకు కేవలం employee contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా: ఒక cps ఉద్యోగి pran account లో contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు ,మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు. అనగా 87500 రూ.లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు._

      

    Q5) Partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?


     25% withdraw కొరకు 601-pw form నింపి Supported Documents తో సంబంధిత STO కు Submit చేయాలి.


    Q6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?


    ఎటువంటి సమస్యలేదు.

     

     Q7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?


    రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.


    Q8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?


    Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది


    Q9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?


    :5 సంవత్సరాల తరువాత...



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-May-2024
  •  
  • 👆Online Applications Ends on 17-May-2024
  •  
  • 👆Online Applications Ends on 18-May-2024
  •  
  • 👆Online Applications Ends on 20-May-2024
  •  
  • 👆Online Applications Ends on 20-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 21-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 22-May-2024
  •  
  • 👆Online Applications Ends on 24-May-2024
  •  
  • 👆Online Applications Ends on 25-May-2024
  •  
  • 👆Online Applications Ends on 29-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 30-May-2024
  •  
  • 👆Online Applications Ends on 31-May-2024
  •  
  • 👆Online Applications Ends on 02-June-2024
  •  
  • 👆Online Applications Ends on 07-June-2024
  •  
  • 👆Online Applications Ends on 13-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆Online Applications Ends on 30-June-2024
  •  
  • 👆UPSC Exam Calendar 2025 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.. RGIA Shamshabad, JOBs 2024 Apply here..

    జిల్లా కోర్టులో అసిస్టెంట్ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. AP East Godavari District Court Assistant JOBs 2024 Apply here..

    అటవీశాఖ ఉద్యోగాల భర్తీ డిగ్రీ పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. IWST ICFRE JPF PA Recruitment for Various Posts Apply here..

    వ్యవసాయ సంస్థ హైదరాబాద్ లో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే.. ICAR NAARM Walk-In-Interview for YP, PA JOBs Apply here..

    ఇంటర్మీడియట్ తో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రవేశాలు 2024 Indian Army 10+2 Technical Entry Scheme- 53 Notification Out! for Various Vacancies Apply Online here..

    కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు, దరఖాస్తు లింక్ ఇదే APMSRB Opening JOBs No Exam Required Apply here.

    టైపీస్ట్-కామ్-అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. APSLSA Typist cum Assistant JOBs 2024 Apply here..

    ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన వెంటనే దరఖాస్తులు చేయండి. IIT Tirupati JRF PE Recruitment for Various Vacancies Apply here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..

    Popular Posts of this Blog

    సింగరేణి లో భారీగా కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది SCCL New Notification for 327 Posts Apply Online here..

    ఇంటర్, డిగ్రీ తో ఈనెల 22న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 22nd, April 2024..

    నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! 500 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. JNVs PGTs TGTs Non-Teaching Recruitment 2024 AP TS Apply here..

    సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు, అర్హత డిగ్రీ, ప్రారంభ వేతనం 45000, పోస్టులతో దరఖాస్తు లింక్ APPSC ASO Recruitment 2024 Apply Online here..

    లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఫీజు లేదు.. దరఖాస్తు లింక్ ఇదే IIA Library Trainee JOBs 2024 Apply Online here..

    రాత పరీక్ష లేకుండా! టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి Teaching, Non-Teaching JOBs Apply here..

    పదో తరగతి అర్హత తో ఈనెల 9న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. Govt Contract JOBs Walk In Interview On 9th, May 2024..

    పదో తరగతి పాస్ తో పోస్టల్ శాఖ 🎉భారీగా ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేకుండానే కొలువు.. Indian Post Up Coming Vacancies Recruitment 2024 Check Details here

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు: ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం భారీ నోటిఫికేషన్ APS Bolarum Teaching Non Teaching Staff Recruitment for AS 2024-25 Apply here..

    అటవీశాఖ ఉద్యోగాల భర్తీ డిగ్రీ పాస్ తో ప్రభుత్వ ఉద్యోగం.. IWST ICFRE JPF PA Recruitment for Various Posts Apply here..