BSE Telangana : Uploading of Regular and Private Candidates (Once Failed) SSC Students Data Registration Started @bsetelangana
బీఎస్ఈ తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.... LIVE Demo
బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో పదవ తరగతి విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేయడానికి సోపానాలు:
1. బీఎస్ఈ తెలంగాణ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్సైట్ లింక్ : bse.telangana.gov.in
3. Quick Links లో కనిపిస్తున్న SSC PUBLIC EXAM MAY- 2021 ONLINE REGISTRATIONS APPLICATION లింక్ పై క్లిక్ చేయండి.
4. Login పేజ్ ఓపెన్ అవుతుంది.
5. ఇక్కడ Enter User Name లో మీ 'SSC కోడ్' ను ఎంటర్ చేయండి.
అలాగే అదే 'SSC కోడ్' ను పాస్వర్డ్ గా ఎంటర్ చేసి... లాగిన్ పై క్లిక్ చేయండి.
6. ఇక్కడ మీ స్కూల్ U-Dise Code ఉంటుంది. లేనివారు పనివారు U-Dice Code ను ఎంటర్ చేయండి.
7. స్కూల్ హెడ్మాస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
9. స్కూల్ e Mail ID ను ఎంటర్ చేయండి.
10. చివరిగా పిన్కోడ్ నెంబర్ ఎంటర్ చేసి... కన్ఫామ్ స్కూల్ U-Dice Code పై క్లిక్ చేయండి.
సూచన: ముందుగానే ఈ పేజీలో సమాచారం అప్ డేట్ ఉంటుంది. అలా ఉన్నవారు కన్ఫామ్ స్కూల్ U-Dice Code పై క్లిక్ చేసి ముందుకు కొనసాగండి.
11. ఇప్పుడు SSC Admission (2020-21) బ్యాచ్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పేజీలోకి రిడైరెక్ట్ అయినారు.
12. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కోసం మెయిన్ మెనూ లో కనిపిస్తున్న స్టూడెంట్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి క్రింద కనిపిస్తున్న నటువంటి ఐదింటిలో నుండి సంబంధిత ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
13. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
సూచన : రిజిస్టర్ చేయడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు.
1. Chaild info website లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను అప్డేట్ తప్పక చేసుకోవాలి
2. ఫిజు కట్టినటువంటి చలానా స్లిప్ ను దగ్గర ఉంచుకోవాలి.
IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video
3. నామినల్ రోల్స్ ప్రిపేర్ చేసుకుని ఉండాలి.
తప్పక చదవండి : S.S.C పబ్లిక్ పరీక్షలు - మే - 2021 తెలంగాణ ప్రభుత్వం - DGE. వారి సూచనలు
4. ఫోటో సిగ్నేచర్ అప్డేట్ చేయడానికి అనువుగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
ఫోటో: 30kb కంటే ఎక్కువ 40kb కంటే తక్కువగా ఉండాలి.
సంతకం: 10kb కంటే ఎక్కువ 20kb కంటే తక్కువగా ఉండాలి.
ఇలా ఉంటేనే అప్లోడ్ అవుతాయి, గమనించగలరు.
రిజిస్ట్రేషన్ లో భాగంగా ఎంటర్ చేయవలసిన విద్యార్థుల వివరాలు:
1. స్టూడెంట్ చైల్డ్ ఐడి ను ఎంటర్ చేయండి.
2. నామినల్ రోల్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ను ఎంటర్ చేయండి.
3. విద్యార్థి పేరు ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి.
4. విద్యార్థి తండ్రి పేరు ను ఎంటర్ చేయండి.
5. విద్యార్థి తల్లి పేరు ను ఎంటర్ చేయండి.
6. జెండర్ ను ఎంపిక చేయండి.
7. డేట్ అఫ్ బర్త్ ను ఎంపిక చేయండి.
8. స్టూడెంట్ ఫోటో అప్లోడ్ చేయడానికి Choose File పై క్లిక్ చేసి ఫోటోను సంబంధిత గ్యాలరీ నుండి ఎంపిక చేసుకొని అప్లోడ్ చేయండి.
9. అదేవిధంగా సిగ్నేచర్ కూడా..
10. Differently Abled / Physical Challengd nu విద్యార్థి ఆధారంగా ఎంపిక చేయండి.
11. రిలీజియన్ ను ఎంపిక చేయండి.
12. Cast Category ను ఎంపిక చేయండి.
14. Exam Fee
15. మీడియం ను ఎంపిక చేయండి.
16. లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్ లో
- ఫస్ట్ లాంగ్వేజ్ లో తెలుగు
- సెకండ్ లాంగ్వేజ్ హింది
- థర్డ్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ ను ఎంపిక చేయండి
- Non Languages ను అలాగే ఉంచండి.
17. Students identification marks ను ఎంటర్ చేయండి.
18. ఇతర వివరాల లో
- కాంటాక్ట్ నెంబర్
- ఎగ్జామ్స్ ఫీ చలానా నెంబర్
- చలన డేట్ ఎంటర్ చేసి
19. సెంటర్ చేసినటువంటి అన్ని వివరాలను ఒకసారి చూసుకొని చివరిగా సబ్మిట్ పై క్లిక్ చేయండి..
అధికారిక వెబ్ సైట్ లింక్: https://bse.telangana.gov.in/
తప్పక చదవండి : మీ ఓటర్ కార్డ్ లో పేరు, అడ్రెస్, ఫోటో మార్చుకోవాలా?.. సులభంగా ఆన్లైన్ లో కరక్షన్ చేసుకునే విదానం...
Comments
Post a Comment