Election Commission of India Launch Digital Voter ID Card | Download e-epic cards @ nspv.in
ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డులు
ఓటరు గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేనుకోవచ్చు
🔅 ఫిబ్రవరి 1 నుంచి ఓటరు గుర్తింపు కార్తును తమ మొబైల్ ఫోన్ ద్వారానే డౌన్లోడ్ చేసుకునే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం తీసు కొచ్చింది.
🔅 తమ రిజిస్టర్ మొబైల్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీనుకోపడంతో పాటుమొబైల్ ఫోన్లోనూ స్టోర్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
🔅 ఇప్పటివరకు ఓటరు గుర్తింపు కార్డును నమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారానే పాందాల్సి ఉండేది.
🔅 జాతీయ ఓటర్ల దినోర్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్ క్ (ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ ఓటరు కార్డు) కార్యక్ర మాన్ని కేంద్ర ఎన్నికల నంఘం ప్రారంధించబోతోంది.
🔅 ఓటరు తమ రిజిస్టర్ మొబైలలోనే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.. ఎక్కడైనా ప్రింట్ తీసుకోవచ్చూ.
🔅 2021 జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాచిరాలో కొత్తగా నమోదైన యువతకు ఈ అవకాశం కల్పించారు. వీరు తమ రిజిస్టర్ ఫోన్ నంబర్ ద్వారా ఈ నెల 25 నుంచి 31 పరకు ఈ-ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసు కోపచ్చు.
🔅 ఫీబ్రవరి 1 నుంచి ఓటర్లందరూ ఈ-ఎపిక్ కార్తులు డౌన్లోడ్ చేసు కోవచ్చు. 'ఈ-ఓటర్ హువా డిజిటల్. క్లిక్ ఫర్ ఏపిక్' అనే పేరుతో పెద్ద ఎత్తున అవగాహన కార్యశ్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
🔅 ఓటర్ పోర్టల్ http://voterportal.eci.gov.in లేదా జాతీయ ఓటర్ల సర్వీసు పోర్టల్ https://nspv.in ద్వారా ఈ-ఎపిక్ కార్తు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔅 ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లకు అయితే https://play.google.com/store/apps/details?id=com.eci , ఐఓఎస్ ఫోన్లు అయితే http://apps.apple.com/in//app/voter&helpline/id1456535004 ద్వారా ఎలక్ట్రానిక్ ఓటరు గుర్తింపు కార్డు లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధానం త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఇది కూడా చదవండి : SBI ఖాతాదారులు బ్యాంక్ ను సందర్శిచకుండ ATM కార్డ్ సహాయంతో ఆన్లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను రిజిస్టర్ చేసుకొని వినియోగించుకునే పూర్తి విదానం 2021
తప్పక చదవండి : SCCL JOBs Recruitment2021 | సింగరేణి కాలరీస్ నుండి 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలకు ఇక్కడ.
Comments
Post a Comment