How to Enroll Graduate MLC Vote | Online / Offline By Using your Smart Mobile Phones | Get Solutions Here.
MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో నమోదు చేసుకొనే పూర్తి విదానం వేడియో .
నమోదు చేసుకోవాదానికి చివరి తేదీ: 06.11.2020
మీ ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటును 5ని.ల్లో నమోదు చేయండి.
MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్లైన్ లో నమోదు చేయడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
ఎపిక్ కార్డ్ నెంబర్ ద్వారా వివరాలను ఆన్లైన్ లో తెలుసుకోవాడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
ఆఫ్ లైన్ లో నమోదు చేసుకోవడానికి కావలసిన FORM 18 ను : దిగుమతి చేసుకోండీ
ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్నవారు వారి ధరఖాస్తు స్థితి ని తెలుసుకోవడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
అదికారిక వెబ్సైట్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
ముందుగా మీ ఫోటో మరియు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ను స్కాన్ లేదా ఫోటో తీసి WhatsApp ద్వారా సెండ్ చేసుకొని మే ఫోటో గ్యాలరీలో సేవ్ చేసుకోండీ.
సూచన: WhatsApp ద్వారా సెండ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల Mbs లో ఉన్న ఫోటో Kbs లో మార్చబడుతుంది. మనం అప్లోడ్ చేసే ఫోటో 100 Kb కంటే తక్కువగా ఉండాలి. డిగ్రీ సర్టిఫికేట్ 200 Kb కంటే తక్కువగా ఉండాలి. (కాబ్బట్టి ఈలా చేయండి).
- ప్రారంభంలో గ్రాడ్యూయేట్ నియోజకవర్గం ను ఎంచుకోండి.
- మీ జిల్లా ను ఎంచుకోండి
- దరఖాస్తు చేసునే వారి వివరాలు
1.మీ పేరు ను ఎంటర్ చేయండి
2.మీ సర్ నేమ్ వ్రాయాలి
3.తండ్రి/భర్త పేరు (రేలేటివ్ నేమ్ అని ఉంటుంది)
4.వారి సర్ నేమ్ వ్రాయాలి
5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని ఉంటుంది. సరైనదాన్ని ఎంచుకోండి)
6.జెండర్
7.డేట్ ఆఫ్ బర్త్
8.విద్యార్హతలు
9.వృత్తి
- అడ్రెస్ డీటెయిల్స్
10.ఇంటి నెంబర్
11.గ్రామం/టౌన్
12.పోస్ట్ ఆఫీస్
13.మండలం
14.వీధి
15.పిన్ కోడ్
- అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు
16.జిల్లా
17.అసెంబ్లీ నియోజకవర్గం
18.ఎపిక్ కార్డు నెంబర్.
19.క్రమ సంఖ్య
20.పోలింగ్ స్టేషన్ నెంబర్
21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయండి
22.యూనివర్సిటీ పేరు
23.పాసయిన తేదీ
- డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి...
మీ ఫోటో మరియు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ను ఫోన్ లో ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మీ ఫోన్ కు పంపుకొని గ్యాలరీ లో సేవ్ చేసుకున్నా తరువాత అప్లోడ్ చేస్తే 100 kb లోపు ఉంటుంది... గమనిచగలరు.
24.మొదట ఫోటోను
25.తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.
26.మన ఓటు ఇతర నియోజకవర్గం నమోదు అయి ఉంటే తీసి వేయమని అంగీకరించాలి.
27.ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
28.ఇ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి.
29.ఐదు అంకెల కాప్త్చ కోడ్ ఎంటర్ చేయాలి
30.చివరిగా సబ్ మిట్ చేయండి.
31.అక్నాలెడ్జి మెంట్ (అప్లికేషన్ ఐడి)ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి... ఈ అక్నాలెడ్జి మెంట్ నెంబర్ (అప్లికేషన్ ఐడి) ద్వారా ఆన్లైన్ లో నమోదు చేసుకున్నవారు వారి ధరఖాస్తు స్థితి ని తెలుసుకోవచ్చు.
అదికారిక వెబ్సైట్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నవారు వారి వివరాలను, సబ్మిట్ చేసిన FORM-18, అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ మరియు వెరిఫికేషన్ స్టేటస్ ను కూడా తెలుసుకోవాడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
Most Read : MLC Graduate-2020 | Know your Polling Station Address & serial number | Check here.
Comments
Post a Comment