✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    How to Generate IFMIS Challan Form Online for Pay of SSC Public exam fee - 2021. @ ifmis

    The Director of Governmt Examination Telangana :: Hyderabad

    విద్యార్థుల ఎక్సామ్ ఫీ ను చలానా రూపంలో పే చేయడానికి  ఆన్లైన్ లో సంభందిత వివరాల ఆధారంగా జనరేట్ చేసే విదానాన్ని తెలుసుకోవాడానికి పూర్తి పేజీని చదవండి.

    IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video

    చలానా ఫామ్ ను జనరేట్ చేసే సందర్భాలు:

    1. ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువుతున్న  విద్యార్థుల కోసం ప్రభుత్వం National Talent Search Examination ను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే విద్యార్దులు వారి పరీక్ష ఫీజు ను సంభందిత Head of Account ఆదారంగా చలాన ఫామ్ ను  ఆన్లైన్ లో జనరేట్ చేసి ఎంపిక చేసుకున్నా ట్రెజరీ బ్యాంక్ లో ఫీ  పే చేయాలి.

    2. అదే విదంగా వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎక్సామ్ రాయడానికి సంభందించిన ఫీజు ను కూడా సందర్భం 1 లో అనుకున్న విదముగా జనరేట్ చేయాలి.

    ఈ చలనా ఫామ్ ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదానానికి సంబందించిన సోపానాలు: 

    1. ఏదైనా బ్రౌసర్ ను ఓపెన్ చేసి ifmis అని టైప్ చేసి సర్చ్ చేయండి.

    2. కనిపిస్తున్నటువంటి మొదటి లింక్ పై క్లిక్ చేయండి, IFMIS తెలంగాణ ప్రభుత్వ అదికారిక ట్రెజరీ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

    3. మైన్ మేను లో ఉన్న Challan లింక్ పై క్లిక్ చేసి, Challan Form ను ఎంపిక చేసుకోండి.

    4. చలనా ఫామ్ జనరేట్ చేసుకోవడానికి సంభందించిన పేజ్ ఓపెన్ అవుతుంది.

    5. ఇక్కడ మొదటగా మీ ట్రెజరీ ను ఎంపిక చేసుకోవాలి, దానికోసం కనిపిస్తున్న Select Treasury 🔽డ్రాప్ డౌన్ భాణమ్ గుర్తు పై క్లిక్ చేసి సంభందిత అనుకూల ట్రెజరీ ను ఎంపిక చేసుకోండీ.

    6. ఇప్పుడు అదేవిదమిగా Sub Treasury ను ఎంపిక చేసుకోండీ.


    ఇది కూడా చదవండి : TSPSC RIMC Admission Notification-2021. ఆర్‌ఐ‌ఎం‌సీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు.. 


    7. ఇక్కడ Government Examination of Telangana కు సంభందించిన DDOCODE ను ఎంటర్ చేయండి.

    సూచన : ఇక్కడ మీరు ఏ పరీక్షకు చలానా జనరేట్ చేయాలనుకుంటున్నారో సంభందిత అదికారిక ప్రకటనలో  ఈ DDOCODE మరియు Head of Account వివరాలు పొందు పరచబడి ఉంటాయి.

    సంభందిత చిత్రాన్ని చూడండి.

    8. Major Head : 0202 (Educational, Sports, Arts and Culture)

    9. Sub Major : 01 (General Eduvation)

    10. Minor Head : 102 ( Secondary Education )

    11. Group sub Head : 00 (NOt Applicable)

    12. Sub head : 06 (Director, Goverenment Examinations)

    13. Detailed Head : 800 (User Charges)

    14. Sub detailed Head : 000 (Not Applicable)


    తప్పక చదవండి : మీ ఓటర్ కార్డ్ లో పేరు, అడ్రెస్, ఫోటో  మార్చుకోవాలా?.. సులభంగా ఆన్లైన్ లో కరక్షన్ చేసుకునే విదానం... 


    వరుసగా వీటిని సంభందిత గడులలో ఫిల్ చేయండి.

    15. Remitter's/orginazation Name : సంభందిత స్కూల్ లేదా విధ్యార్తి పేరు ను ఎంటర్ చేయండి.

    16. Address :  మీ అడ్రెస్ ను ఎంటర్ చేయండి.

    17. Enter Purpose :  చలానా జనరేట్ చేయడానికి సంభందించిన కారణం ను ఎంటర్ చేయండి.

    18.  మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.

    20. అమౌంట్ ను ఎంటర్ చేయండి.

    21. చివరగా ఒకసారి ఎంటర్ చేసినటువంటి వివరాలను సరిచూసుకొని Print Challan (Pay at bank) పై క్లిక్ చేయండి. చలానా జనరేట్ అవుతుంది. ప్రింట్ తీసుకొని సంభందిత అమౌంట్ ను బంక్ లో కట్టండి.

    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.

    Disclaimer  : We will endeavor to ensure that the information posted on elearningbadi.in is accurate. Despite our best efforts, there may be errors in some contect. You can trust us. But Please also perform your own checks.


    Director of Government Examination Telengana Hyderabad (BSE Telangana) వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.

    IFMIS అదికారిక వెబ్ సైట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.

    చలానా ఫామ్ జనరేట్ చేసుకోవడానికి సంభందించిన డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.


    ఇది కూడా చదవండి :  మీ MLC ఓటు స్టేషన్ నెంబర్, సీరియల్ నెంబర్ తెలుసుకోవడం ఎలా?.. సులువైన పద్దతిలో తెలుసుకోవడానికి చదవండి....


    తప్పక చదవండి : మీ మొబైల్ ఫోన్ ఫాస్ట్ గా పని చేయడం లేదా కారణం ఇదేనేమో!..




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..