How to Clear browsing data on Mobile phone/Desktop | Delete my Activities | Improve your mobile phone speed. @ elearningbadi.in
మొబైల్ ఫోన్ లో Clear browsing data, Delite activity మరియు Reset all settings ను ఏవిదముగా సులువ మన మొబైల్ ఫోన్ లో చేసుకొవాలో క్రింది వీడియొలో వివరించడం జరిగింది.
సదరణం గా మనకు తెలియని విషయాలగురించి తెలుసుకోవాడానికి GOOGLE లో SEARCH చేస్తుంటాము. ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ తరగతుల కారణంగా పిల్లలకు ఇస్తున్నాము. అప్రయత్నంగా వారు ఫోన్ లో ని ఏదేని Apps ను క్లిక్ చేయవచ్చు మరియు బ్రౌసింగ్ హిస్టరి, ఆక్టివిటీఎస్ ఎక్కువగా పెరుకుపోయి ఫోన్ సరిగా పనిచేయకుండా ఆలస్యంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు పై 3 ట్రిక్స్ ను [Clear browsing data, Delite activity మరియు Reset all settings] ఒకసారి ఫోన్ లో అవలంభించడం ద్వారా అలాంటి సమ్మస్యలు తలెత్తకుండా చూడవచ్చు.
ఇలా చేయడం ద్వారా ఫోన్ లోని అనవసర డాటా తొలగించ బడి ఫోన్ మరలా కొత్తదానిల పనిచేయడం జరుగుతుంది.
క్లియర్ బ్రౌసింగ్ చేసుకునే విదనం.
1. క్రోమ్ బ్రౌసర్ ను ఓపెన్ చేయండి.
2. పైన కనిపిస్తున్నటువంటి మూడు చుక్కలను క్లిక్ చేయండి.
3. సబ్ మేను బార్ ఓపెన్ అవుతుంది, అందులోనుండి సెట్టింగ్ ను సెలెక్ట్ చేసుకోండీ.
4. మే అక్కౌంట్ సెటింగ్స్ ఓపెన్ అవుతాయి.
5. ఎక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటి పై క్లిక్ చేయండి.
6. ప్రైవసీ అండ్ సెక్యూరిటి పేజ్ ఓపెన్ అవుతుంది.
7. కనిపిస్తున్న మొదటి లింక్ క్లియర్ బ్రౌసింగ్ డాటా పై క్లిక్ చేయండి.
ఈ పేజ్ లో బేసిక్ అడ్వాన్స్ అని రెండు ఒప్తిఓంస్ కనిపిస్తాయి మొదట బేసిక్ ను ఎంపిక చేసుకోండీ. తరవాత అడ్వాన్స్ ను ఎంపిక చేసుకోండీ.
సూచన : ఇక్కడ టైమ్ రేంజ్ ఉంటుంది. డ్రాప్ డౌన్ భాణమ్ గుర్తు పై క్లిక్ చేసి, అల్ టైమ్ ను ఎంపిక చేసుకోండీ.
8. సంభందిత పేజ్ లో కనిపిస్తున్న బ్రౌసింగ్ హిస్టరి, కూకీస్ అండ్ సైట్ డాటా మరియు కచేడ్ ఇమాజెస్ అండ్ ఫైల్స్ పక్కనే కనిపిస్తున్న చెక్ బాక్స్ లో రైట్ మార్క్ ఉండొలేదో చూసుకొని, రైట్ మార్క్ ఉండేలా చూసుకోండి.
9. తరువాత క్రింద కనిపిస్తున్న క్లియర్ డాటా బటన్ పై క్లిక్ చేయండి.
10. ఎప్పుడు పైన చెప్పినట్లు అడ్వాన్స్ పై క్లిక్ చేసి, ఇక్కడ టైమ్ రేంజ్ ఉంటుంది అల్ టైమ్ ఉండేలా చూసుకోండి. క్రింద చెక్ బాక్స్ కాలం కనిపిస్తుంది. అందులో సవే పస్స్వోర్డ్స్ తప్ప మిగిలిన వాటిని టిక్ చేసుకోండీ. ఇప్పుడు పై విదంగానే క్లియర్ డాటా బటన్ పై క్లిక్ చేయండి.
ఎలా చేయడం ద్వారా మన బ్రౌసింగ్ హిస్టీరి క్లియర్ అవుతుంది.
ఆక్టివిటీస్ ను డిలీట్ చేసుకునే విధానం.
1. క్రోమ్ బ్రౌసర్ ను ఓపెన్ చేయండి.
2. My Activities అని టైప్ చేసి సర్చ్ చేయండి.
3. My Activities వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది, కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు పైన కనిపిస్తున్న మూడు గీతలపై క్లిక్ చేయండి.
5. సబ్ మేను బార్ ఓపెన్ అవుతుంది, ఎక్కడ Delete Activity by లింక్ పై క్లిక్ చేయండి.
6. అల్ టైమ్ పై క్లిక్ చేయండి.
7. పేజ్ ను కొద్దిగా పైకి జరిపి Next పై క్లిక్ చేయండి.
8. డిలీట్ పై క్లిక్ చేయండి.
9. గాట్ ఇట్ పై క్లిక్ చేయండి.
10. ఇప్పుడు పేజ్ ను కొద్దిగా పైకి జరిపి చూడండి No Activity అని కనిపిస్తుంది.
MLC గ్రాడ్యూయేట్ ఓటు ను ఆన్ లైన్ లో నమోదు చేసుకున్నవారు వారి వివరాలను, సబ్మిట్ చేసిన FORM-18, అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్ మరియు వెరిఫికేషన్ స్టేటస్ ను కూడా తెలుసుకోవాడానికి : ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Post a Comment