✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS SCERT | SSC Exam Syllabus 2022 | Download Modal Exam Papers of 2022 | SSC Abhysaadeepika 2021 | And more details here...

    తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ (PROG.II) డిపార్ట్‌మెంట్ 

    మెమో.నెం ./SE.777Prog.II/A1/2021                                                             తేదీ: 11.10.2021.

       విషయం: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ - 11 నుండి 6 వరకు ప్రశ్నా పత్రాల సంఖ్య తగ్గింపు మరియు పరీక్ష సరళి మార్పు  SSC పబ్లిక్ పరీక్ష మరియు ఉర్దూ ను రెండవ భాష గా చేర్విచడం విద్యా సంవత్సరం, 2021-22తో సహా - ఆర్డర్లు - జారీ చేయబడింది.

       రెఫర్: 1. G.O.Ms.No.17 SE (PE.Prog.II) డిపార్ట్మెంట్, dt.14.05.2014. 

                  2. G.O.Ms.No.02 SE (PE-Prog.II) డిపార్ట్మెంట్, dt.26.08.2014.  

                  3. ప్రభుత్వ మెమో.నెం .777/SE.Prog.II/A1/2021, dt.03.02.2021.

                  4. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుండి, తెలంగాణ, హైదరాబాద్, Lr.No.185/C & T/TSCERT/2021, dt.25.9.2021.   

                  రిఫరెన్స్ 4 లో పేర్కొన్న స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్ ద్వారా నివేదించబడిన పరిస్థితులలో మరియు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, ప్రభుత్వం ఉర్దూను రెండవ భాషగా చేర్చడం ద్వారా dt.03.02.2021 ఉత్తర్వులను పొడిగించింది.  2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రయోజనం కోసం రెండవ భాష (తెలుగు/ఉర్దూ/హిందీ).  ప్రభుత్వ మెమో.నెం .777/SE.Prog.II/A1/2021 లో జారీ చేయబడింది, 

                2. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్ ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.  

                 సందీప్ కుమార్ సుల్తానియా గవర్నమెంట్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్.  

                 దీనికి కాపీ: డైరెక్టర్, SCERT, తెలంగాణ, హైదరాబాద్.  డైరెక్టర్, ప్రభుత్వ పరీక్షలు, తెలంగాణ, హైదరాబాద్.  SC/SF. 

     // ఆర్డర్ ద్వారా ఫార్వార్డ్ చేయబడింది //


    విద్య సంవత్సరం 2020-21 లో పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కు శుభవార్త! 

    తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ సంవత్సరం 6 పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. దిని ప్రకారం రాబోయే మర్చి లో జరిగే ‘పది’ పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా గారు సోమవారం(11.10.2021) న అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. గత కాలంగా నిర్వహిస్తూ వస్తున్న 11 పేపర్లకు బదులుగా ఈ విద్యా సంవత్సరం సబ్జెక్టు కు ఒక్కొకటిగా 6 పరీక్షలే నిర్వహించాలని, విద్యా శాఖ నిర్ణయించింది.

    రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావంతో  పాఠశాలలు ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేదు, ఈ పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత సంవత్సరం కూడా ఇలా మార్పులు చేసింది. అయిన చివరి లో పరిక్షలునిర్వహించకుండా అందరినీ పాస్ చేస్తూ ఫలితాలను ప్రకటించింది. ఈసారి కూడా గత సంవత్సరం మాదిరిగానే 30 శాతం సిలబస్ తగ్గించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు 6 పరీక్షలే ఉంటాయి. అనగా ప్రతి సబ్జెక్టు కు ఒక్కొకటిగా నిర్వహిస్తారు 6 పరీక్షలు నిర్వహిస్తారు. 

    గత సంవత్సరం ముందు వరకు 11 పేపర్ల ను నిర్వహిస్తూ వస్తున్నా రాష్ట్ర సెకండరీ బోర్డ్, ఈ సంవత్సరం 166 రోజులు ప్రత్యేక బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు ఇప్పటికి తెరుచుకోలేదు. రాష్ట్రంలో విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో హాజరవ్వడం లేదు. ఈ విషయాలన్నింటిని పరిగణిలో తీసుకోని  విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో ఈ కీలక మార్పులు చేశారు.

    పదో తరగతి మే 2022 పబ్లిక్ పరీక్షలకు సమయం 30 నిముషాలు పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు 03:15 నిమిషాల పాటు  ఒక్కో పరీక్ష జరగనుంది.

    సైన్సు పరీక్షకు మాత్రం  భౌతిక, జీవశాస్త్రాలకు వేరు వేరుగా సమాధాన పత్రాలు ఉంటాయి. పశ్న పత్రం లో మరిన్ని ఛాయిస్‌లు ఉండేలా రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. పబ్లిక్ పరీక్ష కు 80 మార్కులు, ఎఫ్‌ఏ పరీక్షలకు 20 మార్కుల వెయిటేజీ  కేటాయించనున్నట్టు ఇలా మొత్తం 100 మార్కుల కు నిర్ణయించి నట్లు అధికారులు వెల్లడించారు. 

    పాఠశాల సిలబస్‌ తగ్గింపు:

    పాఠశాల స్తాయి (1 -10) తరగతులకు సిలబస్‌ తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1 నుంచి 10 తరగతులకు 70శాతం సిలబస్‌ బోధించాలని నిర్ణయించారు. సిలబస్‌ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం ఉత్తర్వులను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని నిర్ణయించారు.

    1వ నుండి 10వ తరగతి వరకు తగ్గించిన సిలబస్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    అధికారిక వెబ్సైట్: https://scert.telangana.gov.in/ 

    💦తెలుగు, हिन्दी, English, Urdu medium Modal Question Papers and Abhysaa Dipikalu..  Available here.. 

    💦10వ తరగతి తగ్గించిన సిలబస్ & తెలుగు, हिन्दी, English, & Urdu medium మోడల్ పేపర్లను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

    💦SSC అభ్యస దిపికలు తెలుగు, English, & Urdu medium : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.

    మార్చి 2022 లో నిర్వహించే బోర్డ్ పరీక్షల మోడల్ పేపర్స్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి.. త్వరలో అప్డేట్ అయితవి..


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.