TS SCERT Activity Project based Syllabus and Deleted Topics of I to X Class ‖ SA 1 Exam syllabus Download here.. @elearningbadi.in
డిసెంబర్ 1 నుంచి ఎస్ఎ-1 పరీక్షలు
• 9వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లు
• పదో తరగతి విద్యార్థులకు మాత్రం 6 పేపర్లు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ఎస్ఎ-1 (సమ్మెటివ్ అసెస్ వెంట్-1) పరీక్షలు నిర్వహించ నున్నట్లు ఎఈఆర్టీ అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు.
💦10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కోసం IFMIS వెబ్ సైట్ లో చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం LIVE Video
డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు వారం రోజులు వరుసగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
💦BSE తెలంగాణ వెబ్ సైట్ లో పదవ తరగతి విద్యార్థుల వివరాలను ఫోటో, సిగ్నేచర్ తో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసే విధానం.... LIVE Demo
ఇదిలావుంటే పదో తరగతి విద్యార్ధులకు మాత్రం ఆరు పేపర్లు పెట్టి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం 11 పేపర్లతో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు రచించారు. అదికూడా రోజుకు రెండు పేపర్లు తొమ్మిదవ తరగతి విద్యార్థులు రాసేలా ఎన్జ ఆర్టీ అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ పై పలు విమర్శలు వస్తున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు 11 పేపర్లనుంచి 6 పేపర్లకు కుదించినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఎలా 11 పేపర్లతో పరీక్షలను నిర్వహిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
కరోనా కారణంగా విద్యార్థులు గత కొన్ని రోజుల నుంచే పాఠశాలలకు వస్తున్నారు. అంతేకాకుండా వారు పూర్తి స్థాయిలో పాఠాలు కూడా వినలేదు. ఈ నేపథ్యంలో 11 పేపర్లను పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారని హెడ్మాస్టర్ల అసోసియేషన్ అభిప్రాయపడింది. ఒకటి నుంచి 7వ తరగతి వారికి మొదటి రోజు ప్రథమ భాష (తెలుగు/ఉర్దు, ఇతర)తో పరీక్షలు ప్రారంభిస్తే, 8, 9, 10 తరగతుల వారికి మాత్రం మొదటి రోజు గణితంతో పరీక్షలు ప్రారంభించేంలా షెడ్యూలను అధికారులు రూపొందించారు. ఎస్ఎ-1 పరీక్షల్లో గతం నుంచే 9, 10 తరగతుల విద్యార్ధులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులకు 11 నుంచి 6 పేపర్లకు కుదిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ తొమ్మిదో తరగతి విషయంలో మాత్రం 11 పేపర్లనే ఉంచారు.
ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
పరీకా సమయం ఇలా...
💧1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
💧6 నుంచి 7వ తరగతి వాళ్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు
💧8వ తరగతి వాళ్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు
💧9వ తరగతి వాళ్లకు మాత్రం 11 పేపర్లు, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పేపర్-1. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పేపర్-2
💧10వ తరగతి వాళ్లకు ఆరు పేపర్లే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు.
💧TS SCERT, HYD వారు నిర్దేశించిన ప్రకారం SA-1 పరీక్ష సిలబస్👈 డౌన్లోడ్ చేయండి.
💦TSSCERT Deleted Topics Pdf Click here to Download.
💧6th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.
💧7th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.
💧8th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.
💧9th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.
💧10th Class Deleted Academic Syllabus Pdf Click here to Download.
All The Best
Comments
Post a Comment