తెలంగాణ జిల్లా ఆరోగ్య శాఖ 20 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు.. TS DHMO Nirmal Contract Out Sourcing Vacancies Notification 2024 Apply here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక నిరుద్యోగ యువతకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలను అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో NHM అండర్ DHMO పరిధిలో మెడికల్ సిబ్బంది ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా నిర్మల్ జిల్లా 20 కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ నేటి నుండి ప్రారంభమైనది. అభ్యర్థులు ఈనెల 7వ తేదీ సాయంత్రం 5:00 లోగా నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! స్థానికత రూల్ ఆఫ్ రిజర్వేషన్ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా నియామకాలు నిర్వహించనుంది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, GNM/B.Sc Nursing అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ స్థానిక యువతకు, NHM అండర్ D.M.H.O నిర్మల్ జిల్లా శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా!.. వివిధ విభాగాల్లోని 20 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.. నోటిఫికేషన్ 29.02.2024 న అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ఆసక్తి కలిగిన నిర్మల్ జిల్లా అభ్యర్థులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిక కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా 07.03.2024 సాయంత్రం 05:00. లోపు లేదా అంత కంటే ముందు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 20.
పోస్ట్ పేరు : వివిధ మెడికల్ సిబ్బంది.
పోస్టుల వారీగా ఖాళీలు/ అర్హత ప్రమాణాలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, GNM/ B.SC(Nursing) లో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.
📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో (5-10 సంవత్సరాల వరకు) సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిఫ్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000/- నుండి రూ.35,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- ఆఫ్లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.03.2024 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ :: 07.03.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nirmal.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment