ఆరోగ్య శాఖ తెలంగాణ స్టాఫ్ నర్స్, సహాయక సిబ్బంది ఉద్యోగాల భర్తీ! ఇలా దరఖాస్తు చేయండి. DHMO Staff Nurse, Support Staff Recruitment 2024 | Apply here..
తెలంగాణ - రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28-02-2023, దరఖాస్తుకు చివరి తేదీ: 05-03-2024, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి (లేదా) జిల్లా వెబ్ సైట్ ను సందర్శించండి (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి పొందండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 08.
పోస్టులు :
- VCMMs,
- MLHP
- Staff Nurse,
- Pharmacists,
- Staff Nurse. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీఎస్సీ నర్సింగ్/జి.ఎన్.ఎం, బి.ఫార్మసీ/ డి.ఫార్మసీ/ ఫార్మా.డి, ఏదైనా విభాగంలో డిగ్రీ, MBBS, BAMS అర్హత కలిగి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
తెలంగాణ ఉద్యోగాలు:: 2024.
📌 దరఖాస్తు చేశారా? :: TS RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Karimnagar జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Hyderabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Mahabubabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Khammam జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Vikarabad జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Medak జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Kamareddy జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Nirmal జిల్లా ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
మిగిలిన జిల్లాల ఉద్యోగ సమాచారం త్వరలో Update చేయబడతాయి.
📌 దరఖాస్తు చేశారా? :: అటవీ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: గ్రంథాలయ అటెండర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
📌 దరఖాస్తు చేశారా? :: Post Office ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. అవి;
- SCs/ STs/ BCs లకు 5 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 3 సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు.
ఎంపిక విధానం :
- నోటిఫికేషన్ లో పేర్కొన్న రోస్టర్ పాయింట్స్, లో రూలర్ రిజర్వేషన్ ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ఆరోగ్యశాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 28-02-2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 05-03-2024 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment