స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ, రాత పరీక్ష లేదు! AP DPHFW Recruitment for 434 Staff Nurse Posts Apply here..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త!
రాత పరీక్ష లేకుండా! అకడమిక్ మెరిట్, పని అనుభవం ఆధారంగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో VVPH భర్తీ చేస్తున్నారు. ఈ సోపానలను అనుసరిస్తూ దరఖాస్తులు సమర్పించండి.Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 434.
జోన్ ల వారీగా ఖాళీలు :
- జోన్ 1 - 86,
- జోన్ 2 - 220,
- జోన్ 3 - 34,
- జోన్ 4 - 94.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ/ బిఎస్సి (నర్సింగ్) అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.07.2023 నాటికి 42 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- గరిష్టంగా 52 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
ఎంపిక విధానం :
- ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తో షాట్ లిస్ట్ చేసి ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఓసి అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మరియు బీసీ అభ్యర్థులకు రూ.300/-.
అధికారిక వెబ్సైట్ :: https://cfw.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: ఫామ్ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.09.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.10.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత జోన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయంలో చివరి తేదీ నాటికి లేదా అంతకంటే ముందు అందించాలి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment