ఆరోగ్యశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. జీతం 35 వేలు దరఖాస్తు చేసుకోండి.
జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నెల్లూరు జిల్లాలోని ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తకి కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానిక జిల్లా అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళా అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు ఫారం కింద ఇవ్వబడుతుంది. దరఖాస్తుల స్వీకరణ 16.02.2026 నుండి 18.02.2026 సాయంత్రం 05:00 గంటల లోపు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :15
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
ఆడియాలజిస్ట్ కాం స్పీచ్ థెరపిస్ట్ :01
చైల్డ్ సైకాలజిస్ట్ :01
ల్యాబ్ టెక్నీషియన్ :02
డేటా ఎంట్రీ ఆపరేటర్ :05
లీగల్ కన్సల్టెంట్ :01
శానిటరీ వర్కర్/కుక్/అటెండర్ :05
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/బ్యాచిలర్ డిగ్రీ/ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్/డిఎంఎల్టి/బిఎస్సీ/ఎంఎల్టి/కంప్యూటర్ స్కిల్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవ సర్టిఫికెట్ జత చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18-42 మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
ఎంపిక విధానం :
- ఇలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకాడమీ విద్యా అర్హతల లో కనబరిచిన ప్రతిభ కు వెయిటేజ్ కల్పిస్తూ ఎంపికలు చేస్తారు.
- మొత్తం మార్కులు :100
- విద్య అర్హతకు 75%
- అనుభవానికి 15%
- ప్రభుత్వ సంస్థలో చదివినందుకు 10% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం :
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.36,465/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ద🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.రఖాస్తు
విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
- ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ/ ఎస్టీ /బీసీ అభ్యర్థులకు రూ.300/-
- దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://spsnellore.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :16.02.2026 ఉదయం 09:00 గంటల నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు తేదీ :18.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment