టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత తో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగాల భర్తీ CBIT Teaching Non Teaching Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 హైదరాబాదులోని, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ క్రింద ఇవ్వబడింది. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 15.09.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 30.09.2026. రాత్రి 11:59 కు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 50+.
📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు :
టీచింగ్ విభాగంలో..
- ప్రొఫెసర్
- అసోసియేట్ ప్రొఫెసర్
- అసిస్టెంట్ ప్రొఫెసర్
అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో..
- Director – IQAC
- Director – R & D
- Director – Innovation & Incubation
- Director – Industrial and International Collaborations
- Director – Accreditations and Rankings
- Director – Students Affairs
- Director – Students Progression
- Director – Admissions and student services
- Director – Evaluation and Examinations
- Controller of Examinations
నాన్ టీచింగ్ విభాగంలో..
- MBBS Doctor
- Head-HR
- Asst. Head-HR
- సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)
- జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)
- సీనియర్స్ స్టెనోగ్రాఫర్
- జూనియర్స్ టెనోగ్రాఫర్
- కంప్యూటర్ ల్యాబ్ ప్రోగ్రామర్
- అసిస్టెంట్ ప్రోగ్రామర్
- అడ్మినిస్ట్రేటివ్ ఎక్జిక్యూటివ్
- అసిస్టెంట్ అలుమ్ని కోఆర్డినేటర్
- మెయింటెనెన్స్ సూపర్వైజర్
- ల్యాబ్ అసిస్టెంట్/ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
- స్టూడెంట్ కౌన్సిలర్ మరియు టెక్నీషియన్ (LCD ప్రొజెక్టర్ రిపైర్)
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
- పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
30.09.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకూడదు.
🔎 ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి. అవసరాల ఆధారంగా పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.29,900/- నుండి రూ.1,50,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- Application Form లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి..
దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.cbit.ac.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 15.09.2026 ఉదయం 09:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.09.2026 సాయంత్రం 11:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment