Work from Home JOBs 2023 | 12 పాస్ లకు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాలు | Hurry Up! Registration Closed Soon..
![]() |
12 పాస్ లకు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాలు |
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు/ గృహిణులకు/ యాయోజనులకు భారీ శుభవార్త!
భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ కెరీర్ సర్వీస్ - ఇంటి నుండే పని చేయగల సామర్థ్యం ఉన్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్త్రీ/ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత/ ఎలాంటి అనుభవం లేనివారు సైతం ఈ వర్క్ ఫ్రం హోం ఉద్యోగ అవకాశాల కోసం 19-02-2023 నుండి 22-02-2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు/ గృహిణులకు/ యాయోజన అభ్యర్థుల కోసం ఇక్కడ.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
ఖాళీల వివరాలు ::
మొత్తం ఖాళీల సంఖ్య - 200.
పోస్ట్ పేరు :: వర్క్ ఫ్రొం హోమ్.
ఉద్యోగం/ పని :: డాటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్.
నిర్వహిస్తున్న సంస్ధ :: మార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
కంపెనీ పేరు :: నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్టరి ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్.
పని విభాగం :: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
జెండర్ :: మహిళ, పురుష అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ పుట్టిన సర్టిఫికెట్.
- కంప్యూటర్ పై టైపింగ్ పరిజ్ఞానం.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం.
- MS-Office/ Word, Ex-Cell పై టైపింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి : 21 - 45 మించకూడదు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.32,000/- నుండి రూ.32,875/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
📌 అలాగే, ఇంటిదగ్గర నుండి పని సులభంగా చేయడానికి కంపెనీవారు లాప్టాప్, వైఫై లను కూడా అందిస్తారు.
📌 ఫుల్ టైం/ పార్ట్ టైం విధానంలో ఇంటిదగ్గర నుండి పని చేయవచ్చు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - 19-02-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 22-02-2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.ncs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ దరఖాస్తు చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : పక్కనే కనిపిస్తున్న Apply బటన్ పై క్లిక్ చేయండి.
సందేహాల నివృత్తి కోసం - 7895847553 సిద్ధార్థ్ రాజ్ పుత్ గరిని WhatsApp లో సంప్రదించండి..
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment