కేంద్రీయ విద్యాలయా ప్రవేశాలు KVS Admission (2023-24) for I - XI Class | Register here..
విద్యార్థిని విద్యార్థులకు గుడ్ న్యూస్!
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి I నుండి XI వరకు ప్రవేశాలకు ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అత్యున్నత ప్రతిభ(KVS) విద్యాసంస్థల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తులు చేయవచ్చు. తరగతి వారీగా ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులు షెడ్యూల్ పూర్తి వివరాలు ఇక్కడ.
కేంద్రీయ విద్యాలయ (2023-24) ప్రవేశం కొరకు కావలసిన పత్రములు:- పిల్లల యొక్క జనన ధ్రువపత్రం,
- స్టడీ సర్టిఫికేట్,
- పిల్లల ఆధార్ కార్డు,
- తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రం,
- ఎస్సి/ ఎస్టి మరియు ఓబీసీలు అయితే వారి యొక్క కుల ధ్రువీకరణ పత్రం,
- పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి యొక్క ఐడి కార్డ్ సర్వీస్ డీటెయిల్స్,
- పిల్లల యొక్క తాజా కలర్ 3 ఫోటోలు.
1st - PG Admissions 2023-24!
కేంద్రీయ విద్యాలయ (2023-24) ప్రవేశాలకు తరగతి వారీగా విద్యార్థులు కలిగి ఉండాల్సిన వయస్సు వివరాలూ:
కేంద్రీయ విద్యాలయం ప్రవేశ ప్రకటన తేదీ :: 25.03.2023,1వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం :: 27.03.2023 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ :: 17.04.2023 రాత్రి 07:00 గంటల వరకు.
2వ తరగతి నుండి XI వరకు ప్రవేశాలకు దరఖాస్తుల ప్రారంభం :: 03.04.2023 నుండి,
2వ తరగతి నుండి XI వరకు ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేదీ :: 12.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ప్రవేశం అడ్మిషన్ షెడ్యూల్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తరగతి వారీగా కేంద్రీయ విద్యాలయ వయోపరిమితి వివరాలు :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment