రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RDC CET - 2023 | Apply Online here..
MJPTBCW RDC CET - 2023:
రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు:
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) రెసిడెన్సియల్ డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2022-23) లో Inter 2nd Year చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న డిగ్రీ గ్రూప్స్, పరీక్ష విధానం, మొదలగు పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మీ కోసం..
రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2023-24 ప్రవేశాలు: MJPTBCW RJC CET - 2023 | Apply Online here..
6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..
రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ గురుకుల కళాశాలల:
- రాష్ట్ర వ్యాప్తంగా 14 డిగ్రీ కళాశాలలు ఉన్నవి, అందులో;
- మహిళలకు :- 06,
- పురుషులకు :- 08.
అందుబాటులో ఉన్న డిగ్రీ గ్రూపులు:
- బిఏ, బీకాం, బిఎస్సి, బిబిఏ, బిఎఫ్ టి.
అర్హత ప్రమాణాలు :
- 2022-24 విద్య సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- మార్చి2023 లో నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలో 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఈ రెసిడెన్షియల్ హాస్టల్లో జాయిన్ అయ్యి విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం..
- గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకూడదు.
- పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
6వ, 7వ, మరియు 8వ తరగతిలో 2023-24 ప్రవేశాలు: MJPABCWREIS Admission for VI - VII | Apply Online here..
ఎంపిక విధానం :
- ఎంట్రన్స్ టెస్ట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 1:2 నిష్పత్తిలో కౌన్సిలింగ్కు పిలుస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు డిజిటల్ రూపంలో క్లాసులు జరుగుతాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.200/-.
తప్పక చదవండి :: 10th, ITI తో 9212 శాశ్వత ఉద్యోగాలు | అన్ని జిల్లాల్లో ఖాళీలు | నిరుద్యోగ మహిళా, పురుషులకు గొప్ప అవకాశం | దరఖాస్తు చేయరా?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.02.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.04.2023 వరకు.
హాల్ టికెట్ విడుదల తేదీ :: 20.04.2023.
రాత పరీక్ష నిర్వహించే తేదీ :: 29.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment